సాధారణంగా నదులు సముద్రంలో కలిసే ప్రదేశాలు మీరు చూసే ఉంటారు. కానీ సముద్రానికి ఎత్తులో సరస్సు ఉండటం చూశారా ?. మీరు విన్నిది నిజమే. ఇలాంటి దృశ్యాన్ని చూడాలంటే డైన్మార్క్ సమీపంలోని ఫోరే దీవులుకు వెళ్లాల్సిందే. ఇక్కడి వాగర్ ద్వీపం వద్ద సర్వాగ్‌స్వాటన్ సరస్సు ప్రవహిస్తోంది. 3.4 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సు చివరికి సముద్రంలో కలుస్తుంది.