Balakrishna: ఓవర్‌సీస్‌లోనూ నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో జోరు చూపిస్తున్న బాలయ్య
టాలీవుడ్ సీనియర్ హీరోలంతా ఒక హిట్ రెండు ఫ్లాపులు అన్నట్టుగా కెరీర్ నెట్టుకొస్తుంటే బాలయ్య మాత్రం తిరుగులేని రికార్డులతో దూసుకుపోతున్నారు. గతంలో తెలుగు స్టేట్స్‌కు మాత్రమే పరిమితమైన నందమూరి నటసింహం, ఇప్పుడు అదర్ స్టేట్స్‌లోనే కాదు ఓవర్‌సీస్‌లోనూ నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో జోరు చూపిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
