Jammu And Kashmir: అమర్‌నాథ్‌ యాత్రికులే టార్గెట్‌గా ఉగ్రవాదుల భారీ కుట్ర.. భగ్నం చేసిన భద్రతా బలగాలు..

Jammu And Kashmir : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల భారీ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. త్వరలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్రను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి.

Jammu And Kashmir: అమర్‌నాథ్‌ యాత్రికులే టార్గెట్‌గా ఉగ్రవాదుల భారీ కుట్ర.. భగ్నం చేసిన భద్రతా బలగాలు..
Follow us

|

Updated on: Jun 11, 2022 | 8:38 PM

Jammu And Kashmir : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల భారీ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. త్వరలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్రను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. జమ్ము-శ్రీనగర్‌ హైవేపై బారాముల్లాలో టెర్రరిస్టులు రోడ్డుపై ఐఈడీని అమర్చారు. అయితే ఉగ్రవాదుల కుట్రను పసిగట్టిన భద్రతా బలగాలు రోడ్డుపై తాత్కాలికంగా రాకపోకలను ఆపేశాయి. తరువాత బాంబ్‌ స్క్వాడ్‌ను రప్పించారు. ఐఈడీని బాంబ్‌ స్క్వాడ్‌ చాకచాక్యంగా నిర్వీర్యం చేసింది. దీంతో పెనుప్రమాదం తప్పింది. గత కొద్దిరోజులుగా ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు పెరిగిపోయాయి. కశ్మీర్‌ పండిట్లను , మైనారిటీ హిందూ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. బారాముల్లా లోనే ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉగ్రవాదుల దగ్గర భారీగా ఆయుధాలను , పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లష్కర్‌లో ఈ ఉగ్రవాదులు కొద్దిరోజుల క్రితమే చేరినట్టు తెలిపారు.

కాగా జమ్ముకశ్మీర్‌లో హిందువులను టార్గెట్‌ చేయడానికి ఈ ఇద్దరిని రిక్రూట్‌ చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. ఉగ్రవాదుల దగ్గరి నుంచి విదేశీ పిస్టల్స్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్ల విరామం తరువాత ఈనెల 30వ తేదీన అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమవుతోంది. 43 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఆగస్ట్‌ 11న అమర్‌నాథ్‌ యాత్ర ముగుస్తుంది. అయితే యాత్రకు అడుగడుగునా ఆటంకాలు కలిగించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న సమాచారంతో కేంద్ర హోంశాఖ అనేక చర్యలు చేపట్టింది. ఉగ్రవాదుల స్టిక్కీ బాంబుల కుట్ర కూడా కొద్దిరోజుల క్రితమే బహిర్గతమయ్యింది. అందుకే ఈసారి అమర్‌నాథ్‌ యాత్రకు భారీ భద్రతను కల్పిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

Viral Video: కట్నం ఇచ్చి మరీ ఆడమేకతో కల్యాణం.. కారణమేంటో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌ అయిపోద్ది..

High Cholesterol Level: అధిక కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాలంటే ఈ పండ్లను డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

Viral Video: మ్యాచ్‌ మధ్యలో పిచ్‌ మీదకు వచ్చిన అభిమాని.. మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చి పంపిన స్టార్‌ క్రికెటర్‌.. ఫిదా అవుతోన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌..

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో