High Cholesterol Level: అధిక కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాలంటే ఈ పండ్లను డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

High Cholesterol Level: అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ప్రజలు చాలా మందులు తీసుకుంటారు. వీటితో పాటు ఆహారంలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి

Basha Shek

|

Updated on: Jun 11, 2022 | 6:41 PM

అధిక కొలెస్ట్రాల్ తో  గుండె సమస్యలు వస్తాయి. అందుకే కోలెస్ట్రాల్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలి.

1 / 6
అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకునేందుకు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిందే. కొవ్వును కరిగించుకునేందుకు కొన్ని పండ్లను డైట్‌లో చేర్చుకోవాల్సిందే.

2 / 6
సిట్రస్‌ పండ్లు:  నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలు వంటి సిట్రస్‌ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిలో పెక్టిన్ ఫైబర్ ఉంటుంది. సిట్రస్ పండ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

3 / 6
అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి  యాపిల్స్ తినవచ్చు. ఇందులో పెక్టిన్ ఫైబర్ ఉంటుంది. ఇది పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి.

4 / 6
 అవకాడో పండ్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి పని చేస్తాయి.

5 / 6
 బొప్పాయిలో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు  పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి

6 / 6
Follow us
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!