TV9 Telugu – NT Awards 2022: మరోసారి సత్తా చాటిన టీవీ9 తెలుగు…19 ఎన్టీ అవార్డులు కైవసం

తెలుగు మీడియాలో టీవీ9 మరో మైలురాయి అందుకుంది. అన్ని విభాగాల్లో టీవీ9 తెలుగే బెస్ట్ అని మరోసారి నిరూపించింది. బెస్ట్ రిపోర్టింగ్.. బెస్ట్ గ్రాఫిక్స్.. బెస్ట్ డిబెట్.. బెస్ట్ యాంకరింగ్.. బెస్ట్ ప్యాకేజింగ్.. బెస్ట్ ప్రోగ్రామింగ్.. బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఎవరూ పోటీ రాలేరని నిరూపించింది.

Phani CH

|

Updated on: Jun 11, 2022 | 3:20 PM

1 / 8
ఎందులోనైనా మేము అడుగుపెట్టనంతవరకే..వన్స్ టీవీ9 స్టెప్‌ ఇన్.. రికార్డుల మోతే.. అన్నట్టుగా సాగింది NT అవార్డుల ప్రజెంటేషన్. న్యూస్‌లో ఫిల్టర్లుండవ్.. అందుకే అవార్డులు.. మీ అందరి రివార్డులతో టీవీ9 మీడియా రూలర్‌గా ఆవిర్భవించింది.. మెరుగైన సమాజం కోసమే మా తపన.. మా నిరంతర శ్రమ.

2 / 8
19 ఏళ్ల ప్రస్థానంలో మీరు ప్రశంసించని రోజు లేదు.. మీ అభినందనలు అందుకోని ప్రోగ్రామ్ లేదు. వార్తంటే నిజం. .ఆ నిజాన్ని నిర్భయంగా చెప్పే ఏకైక మీడియా టీవీ9. అందుకు దక్కిన ఫలితమే నేడీ అవార్డ్స్. కరోనా కాలంలో బాధితుల ఆవేదనను మీ ముందుంచాం.తప్పు చేసే వాళ్ల తాట తీసేలా ప్రశ్నించాం.పార్టీల జెండాలను మోసే కతలకు దూరంగా ఉన్నాం.

3 / 8
 ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో మీకు దగ్గరయ్యాం. మా ప్రయాణంలో ఒడుదొడుకులు ఎదురైనా ఏనాడు బెదరలేదు. ఎవరికీ తలవంచలేదు. అప్పటికీ ఇప్పటికీ ఎన్నటికీ మన చానల్ టీవీ9 తెలుగూ..మా స్థానం మీ మనస్సూ..

4 / 8
18 సంవత్సరాల క్రితం తెలుగు ప్రజలకు ‘మెరుగైన సమాజం’ అనే నినాదం పరిచయమైంది . నినాదం కాదు విధానం కావాలి అని నిరంతర వార్తలతో మొదలైంది టీవీ 9 ప్రస్థానం. వార్తలంటే ఇలా ఉండాలి , న్యూస్ ప్రజెంట్‌ అంటే ప్రజలకు దగ్గరగా ఉండాలి అని ఎలక్ట్రానిక్ జర్నలిజం కి సరైన నిర్వచనం చెప్పింది టీవీ 9.

5 / 8
ఇండియాస్ నంబర్ వన్ న్యూస్ నెటవర్క్ గా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , గుజరాత్, కర్ణాటక, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, ఇలా ప్రతి భాషకి దగ్గరై ఆత్మీయ ఛానల్ గా మారింది. ఎప్పటికప్పుడు సమాజాన్ని చైతన్యపరిచి పారాహుషార్ అనే ప్రజల ఊపిరి టీవీ 9 .

6 / 8
ఇప్పటికే న్యూస్ ఛానల్ పరంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న టీవీ9 తెలుగు.. డిజిటల్ మీడియాలో తనకు తిరుగులేదని నిరూపించుకుంటోంది. అనతి కాలంలోకే అంచలంచలుగా ఎదిగి టీవీ9 తెలుగు వెబ్‌సైట్ తెలుగు డిజిటల్ మార్కెట్‌లో నంబర్ 1 ( న్యూస్ వెబ్‌సైట్ల పరంగా అత్యన్నత ర్యాంకింగ్ ఇచ్చే సంస్థ Comscore Rankings లో) స్థానంలో నిలిచింది.

7 / 8
నంబర్ 1 గా ఉండటం టీవీ9 తెలుగు బర్త్ రైట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతమంది పనీపాట లేని వాళ్లు మూకలుగా ఏర్పడి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ.. ప్రజలు మాత్రం మళ్లీ టీవీ9కే పట్టం కట్టారు.

8 / 8
Follow us