ESIC Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో ఈఎస్‌ఐసీలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రూర్కెలాలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌, పార్ట్‌టైం స్పెషలిస్టు పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

ESIC Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో ఈఎస్‌ఐసీలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ
Esic
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 11, 2022 | 9:42 PM

ESIC Model Hospital Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రూర్కెలాలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌, పార్ట్‌టైం స్పెషలిస్టు పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 8

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సీనియర్‌ రెసిడెంట్‌, పార్ట్‌టైం స్పెషలిస్టు పోస్టులు

విభాగాలు: జనరల్ మెడిసిన్, ఆబ్‌స్టేట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, పల్మనరీ మెడిసిన్, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, పల్మనరీ మెడిసిన్, రేడియాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 నుంచి 69 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.1,23,485ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ)/పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్: ESIC Model Hospital, Rourkela.

దరఖాస్తు రుసుము: రూ. 300

ఇంటర్వ్యూ తేదీ: జూన్‌ 29, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.