OU Degree Exams 2022: జులై 1 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు ప్రారంభం

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జులై 1 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్‌ శ్రీనగేష్‌ తెలిపారు..

OU Degree Exams 2022: జులై 1 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు ప్రారంభం
Ou
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 11, 2022 | 6:17 PM

Osmania University Semester Examinations 2022: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జులై 1 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్‌ శ్రీనగేష్‌ తెలిపారు. డిగ్రీ రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్‌ రెగ్యులర్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. వీరితోపాటు అన్ని విభాగాల్లోని సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలను కూడా నిర్వహించనున్నట్లు పరీక్షల విభాగం అధికారి తెలిపారి. పూర్తి వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌ https://www.osmania.ac.in/లో చెక్‌ చేసుకోవాలని విద్యార్థులకు ఈ సందర్భంగా సూచించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే