AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ వ‌ర్షాల‌కు కూలిన రోడ్డు.. లోయ‌లో ప‌డిన వాహ‌నాలు

దేశ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లోనూ భారీ వ‌ర్షాలు పడుతోన్న సంగ‌తి తెలిసిందే. అదే విధంగా జ‌మ్మూలో కూడా ఆదివారం రాత్రి నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. అందులోనూ కొండ ప్రాంతాల కార‌ణంగా కుండ‌పోత వ‌ర్షానికి వ‌ర‌దలు పోటెత్తి ర‌హ‌దారులు కోత‌కు..

భారీ వ‌ర్షాల‌కు కూలిన రోడ్డు.. లోయ‌లో ప‌డిన వాహ‌నాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 17, 2020 | 3:24 PM

Share

దేశ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లోనూ భారీ వ‌ర్షాలు పడుతోన్న సంగ‌తి తెలిసిందే. అదే విధంగా జ‌మ్మూలో కూడా ఆదివారం రాత్రి నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. అందులోనూ కొండ ప్రాంతాల కార‌ణంగా కుండ‌పోత వ‌ర్షానికి వ‌ర‌దలు పోటెత్తి ర‌హ‌దారులు కోత‌కు గుర‌వుతున్నాయి. సోమ‌వారం ఉద‌యం జ‌మ్ములోని స‌ర్క్యుల‌ర్ రోడ్డు స‌మీపంలో ర‌హ‌దారి కుడివైపు భాగం ఒక్క‌సారిగా కుప్ప‌కూల‌డంతో.. రోడ్డు వెంట నిలిపిన వాహ‌నాలు లోయ‌లో ప‌డి ధ్వంసం అ‌య్యాయి. అదృష్ట‌వ శాత్తు వాహ‌నాల్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేయాల‌ని స్థానికులు డిమాండ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

Read More:

మ‌ళ్లీ పెరుగుతోన్న పెట్రోల్ ధ‌ర‌లు

బ్రేకింగ్ః ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

ఏపీఎస్ఆర్టీసీ స‌రికొత్త సేవ‌లు.. బ‌స్సుల్లో వైఎస్సార్ జ‌న‌తా బ‌జార్లు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

సింగర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఒక్క సిరీస్‌తో..
సింగర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఒక్క సిరీస్‌తో..
రూ. 25 కోట్లతో లిస్టు చూస్తే కాటేరమ్మ గుర్తు రావాల్సిందే
రూ. 25 కోట్లతో లిస్టు చూస్తే కాటేరమ్మ గుర్తు రావాల్సిందే
శివరాజ్ పాటిల్ కన్నుమూత.. 7 సార్లు ఎంపీగా.. కేంద్ర హోంమంత్రిగా..
శివరాజ్ పాటిల్ కన్నుమూత.. 7 సార్లు ఎంపీగా.. కేంద్ర హోంమంత్రిగా..
గోల్డెన్ ప్లే బటన్ ఉన్న యూట్యూబర్ 1 సంవత్సరంలో ఎంత సంపాదిస్తాడు?
గోల్డెన్ ప్లే బటన్ ఉన్న యూట్యూబర్ 1 సంవత్సరంలో ఎంత సంపాదిస్తాడు?
ధోనిని తలపించిన జితేష్ శర్మ.. కళ్లుమూసి తెరిచేలోపే స్టంపింగ్
ధోనిని తలపించిన జితేష్ శర్మ.. కళ్లుమూసి తెరిచేలోపే స్టంపింగ్
విజయ్ మాస్టర్ ప్లాన్.. ఒక్కొక్కరిని లాగుతూ ప్రత్యర్థులకు షాక్..
విజయ్ మాస్టర్ ప్లాన్.. ఒక్కొక్కరిని లాగుతూ ప్రత్యర్థులకు షాక్..
'ఆ ఒకే ఒక్క తప్పుతో టీమిండియా కొంప ముంచిన గంభీర్‌'
'ఆ ఒకే ఒక్క తప్పుతో టీమిండియా కొంప ముంచిన గంభీర్‌'
సూది నుండి పుట్టిన బుల్లెట్ ప్రేమ.. నేడు మార్కెట్లో రారాజు
సూది నుండి పుట్టిన బుల్లెట్ ప్రేమ.. నేడు మార్కెట్లో రారాజు
పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన.. ఉల్లి, వెల్లుల్లి..
పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన.. ఉల్లి, వెల్లుల్లి..
విన్నర్ ఎవరో గూగుల్ కూడా ఫిక్స్ అయ్యిపోయింది..
విన్నర్ ఎవరో గూగుల్ కూడా ఫిక్స్ అయ్యిపోయింది..