AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళ కొబ్బరి చేపల కూర.. ఇలా చేసి తిన్నారంటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..!

Coconut Fish Curry Recipe: కేవలం 7 పదార్థాలతో తయారయ్యే సాంప్రదాయ కేరళ కొబ్బరి చేపల కూరను చూడండి. ఈ రుచికరమైన వంటకాన్ని దశలవారీగా సులభంగా తయారు చేయడం నేర్చుకోండి. మీరు కొంచెం మార్పులు చేర్పులు చేసి మరింత రుచికరంగా ఆస్వాదించవచ్చు.

Rajashekher G
|

Updated on: Mar 19, 2026 | 7:40 PM

Share
సముద్ర తీరపు రుచులను ఆస్వాదించాలనుకుంటున్నారా? కేరళ తీరప్రాంతానికి సొంతమైన మసాలా రుచులను మీ ఇంట్లోనే ఆస్వాదించాలనుకుంటున్నారా..? అయితే, ఈ కొబ్బరి చేపల కూర తప్పక ప్రయత్నించాలి! కేవలం ఏడు పదార్థాలతో, కొబ్బరి పంచదారల వంటి ఘనతతో కూడిన రుచి, సువాసనలతో నిండిన మసాలాల రుచి కలిసిన ఈ వంటకం, మీ వంటగదిలోనే సముద్ర తీరపు రుచిని తీసుకొస్తుంది. సులభంగా, వేగంగా, రుచికరంగా ఈ వంటకాన్ని తయారు చేసి, మీ కుటుంబసభ్యులను ఆశ్చర్యపరచండి!

సముద్ర తీరపు రుచులను ఆస్వాదించాలనుకుంటున్నారా? కేరళ తీరప్రాంతానికి సొంతమైన మసాలా రుచులను మీ ఇంట్లోనే ఆస్వాదించాలనుకుంటున్నారా..? అయితే, ఈ కొబ్బరి చేపల కూర తప్పక ప్రయత్నించాలి! కేవలం ఏడు పదార్థాలతో, కొబ్బరి పంచదారల వంటి ఘనతతో కూడిన రుచి, సువాసనలతో నిండిన మసాలాల రుచి కలిసిన ఈ వంటకం, మీ వంటగదిలోనే సముద్ర తీరపు రుచిని తీసుకొస్తుంది. సులభంగా, వేగంగా, రుచికరంగా ఈ వంటకాన్ని తయారు చేసి, మీ కుటుంబసభ్యులను ఆశ్చర్యపరచండి!

1 / 5

కేరళ కొబ్బరి చేపకూర.. 

పదార్థాలు (7 ప్రధాన పదార్థాలు):

చేప – ఏ రకమైనదైనా, 500 గ్రా.
తురిమిన కొబ్బరి –  కప్పు
చింతపండు – సరిపడ (నానబెట్టినది)
చిన్న ఉల్లిపాయలు
కారం (మిరియాలు)  
పసుపు  
జీలకర్ర
ఉప్పు – రుచికి సరిపడా
కొబ్బరి నూనె , సరిపడ
కరివేపాకు – కొద్దిగా.

కేరళ కొబ్బరి చేపకూర.. పదార్థాలు (7 ప్రధాన పదార్థాలు): చేప – ఏ రకమైనదైనా, 500 గ్రా. తురిమిన కొబ్బరి – కప్పు చింతపండు – సరిపడ (నానబెట్టినది) చిన్న ఉల్లిపాయలు కారం (మిరియాలు) పసుపు జీలకర్ర ఉప్పు – రుచికి సరిపడా కొబ్బరి నూనె , సరిపడ కరివేపాకు – కొద్దిగా.

2 / 5

తయారీ విధానం.. 

1. చేపను మ్యారినేట్ చేయడం:
ఒక చిన్న గిన్నెలో కారం, పసుపు, ఉప్పు కలిపి, ఈ మిశ్రమాన్ని చేప ముక్కలపై రుద్దండి.
ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం వేసి 10 నిమిషాలపాటు ఉంచండి.

2. చింతపండు సిద్దం:

చింతపండును పావు కప్పు వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టండి.
తరువాత, తురిమిన కొబ్బరి, చిన్న ఉల్లిపాయ, జీలకర్రతో మిక్సీ లో వేసి మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేయండి.

తయారీ విధానం.. 1. చేపను మ్యారినేట్ చేయడం: ఒక చిన్న గిన్నెలో కారం, పసుపు, ఉప్పు కలిపి, ఈ మిశ్రమాన్ని చేప ముక్కలపై రుద్దండి. ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం వేసి 10 నిమిషాలపాటు ఉంచండి. 2. చింతపండు సిద్దం: చింతపండును పావు కప్పు వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టండి. తరువాత, తురిమిన కొబ్బరి, చిన్న ఉల్లిపాయ, జీలకర్రతో మిక్సీ లో వేసి మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేయండి.

3 / 5

3. చేప కూర వంట: 

లోతైన కడాయిలో తురిమిన కొబ్బరి-ఉల్లిపాయ పేస్ట్ వేసి 1 కప్పు నీరు కలపండి.
మిగతా మసాలా (కారం, పసుపు, ఉప్పు) వేసి బాగా కలపండి.
సన్నని మంట మీద 5 నిమిషాలు ఉడికించండి.

3. చేప కూర వంట: లోతైన కడాయిలో తురిమిన కొబ్బరి-ఉల్లిపాయ పేస్ట్ వేసి 1 కప్పు నీరు కలపండి. మిగతా మసాలా (కారం, పసుపు, ఉప్పు) వేసి బాగా కలపండి. సన్నని మంట మీద 5 నిమిషాలు ఉడికించండి.

4 / 5
మంట తగ్గించి, మ్యారినేట్ చేసిన చేప ముక్కలను జాగ్రత్తగా వేసి 5–10 నిమిషాలు ఉడికించండి (చేప పూర్తిగా మెత్తబడే వరకు).

చివరగా కొద్దిగా కొబ్బరి నూనె చిలకరించి, కరివేపాకు వేసి, వెంటనే స్టవ్ ఆపండి.

4. వడ్డింపు: వేడి అన్నం, దోశ లేదా ఇడ్లీతో సర్వ్ చేసుకోవచ్చు.

మంట తగ్గించి, మ్యారినేట్ చేసిన చేప ముక్కలను జాగ్రత్తగా వేసి 5–10 నిమిషాలు ఉడికించండి (చేప పూర్తిగా మెత్తబడే వరకు). చివరగా కొద్దిగా కొబ్బరి నూనె చిలకరించి, కరివేపాకు వేసి, వెంటనే స్టవ్ ఆపండి. 4. వడ్డింపు: వేడి అన్నం, దోశ లేదా ఇడ్లీతో సర్వ్ చేసుకోవచ్చు.

5 / 5
Follow Us