GADDAR FILM AWARDS 2025: ఘనంగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం.. ఎవరెవరు విచేశారంటే
తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. గద్దర్ తనయుడు సూర్య కిరణ్ మాట్లాడుతూ.. గద్దర్ తో పనిచేసిన చాలా మంది అవార్డులు అందుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఎంతోమంది ప్రముఖులు అవార్డులు అందుకోవటం ఆనందంగా ఉందని అన్నారు .
ఘనంగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్ లో జరుగుతుంది. గద్దర్ తనయుడు సూర్య కిరణ్ మాట్లాడుతూ.. గద్దర్ తో పనిచేసిన చాలా మంది అవార్డులు అందుకుంటున్నారు. చిరంజీవితో పాటు ఎంతోమంది ప్రముఖులు అవార్డులు అందుకోవటం ఆనందంగా ఉంది. గద్దర్ అవార్డులను ఇంత గొప్పగా నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. లిటిల్ హార్ట్ సినిమాకు అవార్డు రావడం ఆనందం వ్యక్తం చేశారు దర్శకుడు సాయి మార్తాండ్ . గద్దర్ అవార్డ్స్ జ్యూరీకి ధన్యవాదాలు తెలిపాడు సాయి మార్తాండ్. అలాగే గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. సీ నారాయణరెడ్డి పేరు మీద ప్రకటించిన తొలి అవార్డు నాకు అందించటం ఆనందంగా ఉంది.
ఉగాది రోజు గద్దర్ అవార్డు ఇవ్వటం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. రెండోసారి ఈ అవార్డు అందుకుంటున్నా.. ఎంపిక చేసిన వారికి ధన్యవాదాలు అన్నారు.
హీరో రోషన్ మాట్లాడుతూ.. లీడ్ యాక్టర్‌గా నా ఫస్ట్ అవార్డు. స్టేట్ అవార్డు రావటం ఆనందంగా ఉంది. ఆర్ట్, కాస్ట్యూమ్స్ విభాగాల్లోనూ అవార్డులు వచ్చాయి. ఇది తెలంగాణ నేటివిటికీ సంబంధించిన సినిమాఅని చెప్పుకొచ్చాడు.
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్బుక్లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము
