రైతులకు గుడ్ న్యూస్.. వడ్డీ లేకుండా రుణాలు..!

అన్నదాతల ఆదాయాన్ని పెంపొందించేందుకు అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి.

రైతులకు గుడ్ న్యూస్.. వడ్డీ లేకుండా రుణాలు..!
Follow us

|

Updated on: Aug 18, 2020 | 2:08 AM

Zero Interest Loans For Farmers: దేశానికి రైతే వెన్నుముక. రైతు బాగుంటేనే ప్రజలు ఆనందంగా ఉంటారు. రైతును గౌరవిద్దాం. రైతు రాజు అని ఎలుగెత్తి చాటుదాం. ఇది అందరి నినాదం. ఈ క్రమంలోనే అన్నదాతల ఆదాయాన్ని పెంపొందించేందుకు అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి. ఇందులో భాగంగానే హర్యానా ప్రభుత్వం తాజాగా రైతులకు వడ్డీ లేకుండా రుణాలు అందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఈ అంశంపై ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ మాట్లాడుతూ.. ”బ్యాంకులు సాధారణంగా 7 శాతం వడ్డీతో రైతులుకు రుణాలు ఇస్తాయని.. ఇక మీదట అలా కాకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతోందని ఆయన అన్నారు. బ్యాంకులకు కట్టాల్సిన ఏడు శాతం వడ్డీలో నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం.. మిగతా 3 శాతం కేంద్ర ప్రభుత్వం భరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇలా రూ. 3 లక్షల వరకు జీరో వడ్డీ రుణాల ఇవ్వాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుందని ఆయన భావిస్తున్నారు. కాగా రైతుల కోసం 17 వేల కిసాన్ మిత్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read:

ఇకపై గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలంటే.. అది తప్పనిసరి.!

ధోని అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్…

‘కుట్రదారులకు శిక్ష తప్పదు’: హీరో రామ్

కరోనాపై షాకింగ్ న్యూస్.. వైరస్ ఒకటి కాదు.. 73 రకాలు.!

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?