ఇకపై గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలంటే.. అది తప్పనిసరి.!

వంట గ్యాస్ కోసం వినియోగదారులు ఏజెన్సీ నెంబర్‌కు ఫోన్ చేయడం/ యాప్/ ఆన్లైన్‌లో ద్వారా బుక్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ మేరకు డెలివరీ బాయ్ వినియోగదారుని ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తున్నారు.

ఇకపై గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలంటే.. అది తప్పనిసరి.!
Follow us

|

Updated on: Aug 17, 2020 | 4:13 PM

OTP Is Must To Get LPG Cylinder: వంట గ్యాస్ కోసం వినియోగదారులు ఏజెన్సీ నెంబర్‌కు ఫోన్ చేయడం/ యాప్/ ఆన్లైన్‌లో ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు డెలివరీ బాయ్ వినియోగదారుని ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తాడు. ఇదే ఇప్పుడు జరుగుతున్న పంధా.. దీనికి త్వరలోనే స్వస్తి పలికేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విధానంలో కొంతమంది వంట గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తుండటంతో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ వంట గ్యాస్ డెలివరీకి సరికొత్త నిబంధనలు తెచ్చింది. ఇకపై గ్యాస్ సిలిండర్ డెలివరీకి ఓటీపీ విధానాన్ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకునేవారి రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీతో కూడిన మెసేజ్ వస్తుంది. సిలిండర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్‌కి.. వినియోగదారుడు ఆ ఓటీపీ నెంబర్‌ను చెప్పాల్సి ఉంటుంది. దానిని తన స్మార్ట్ ఫోన్ యాప్‌లో ఫీడ్ చేసుకున్న తర్వాతే సిలిండర్‌ను అప్పగిస్తారు. దీనికోసం ప్రతీ గ్యాస్ కనెక్షన్‌దారుడు తప్పనిసరిగా తమ ఫోన్ నెంబర్‌ను గ్యాస్ ఏజెన్సీ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. అలా లేనిపక్షంలో డెలివరీ సాధ్యపడదని స్పష్టం చేసింది. వినియోగదారులు తమ ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్‌కు ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. కాగా, కేంద్రం ఈ కొత్త రూల్స్‌ను దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అమలు చేస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు కానుంది.

Also Read:

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ధోని..

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..

గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా.! అయితే మీకో అదిరిపోయే ఆఫర్..

ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్