AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘చంపేస్తా’ నిన్ను అంటూ సీఎంకు కాల్.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్..

దేశ రాజధాని ఢిల్లీలో కలకలం.. నిందితుడి పేరు జై ప్రకాష్ అని చెప్పారు. ఆ వ్యక్తి అర్థరాత్రి పోలీసులకు ఫోన్ చేసి కేజ్రీవాల్‌ను చంపేస్తానని బెదిరించాడు.

‘చంపేస్తా’ నిన్ను అంటూ సీఎంకు కాల్.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్..
Delhi Cm Arvind Kejriwal
Jyothi Gadda
|

Updated on: Jan 31, 2023 | 1:15 PM

Share

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తానని వచ్చిన బెదిరింపు కాల్‌ కలకలం రేపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కాల్‌ చేసిన వ్యక్తిని పట్టుకునే పనిలో పడ్డారు. గంటల వ్యవధిలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ముండ్కా నివాసి అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిందితుడి మానసిక పరిస్థితి బాగా లేదని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి పేరు జై ప్రకాష్ అని చెప్పారు. ఆ వ్యక్తి అర్థరాత్రి పోలీసులకు ఫోన్ చేసి కేజ్రీవాల్‌ను చంపేస్తానని బెదిరించాడు. నిందితుడి మానసిక స్థితి బాగోలేక వైద్య చికిత్స పొందుతున్నట్టుగా చెప్పారు.

సోమవారం అర్థరాత్రి 12.05 గంటలకు పీసీఆర్ కాల్ చేసి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తానని నిందితులు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. కాల్ తర్వాత ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి అతడిని గుర్తించారు. నిందితుడికి ఢిల్లీలోని గులాబీ బాగ్‌లో చికిత్స కొనసాగుతున్నందున పోలీసులు అతన్ని అరెస్టు చేయలేదని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి