Dawood Ibrahim: కరాచీలో ఎంజాయ్ చేస్తున్న దావూద్.. రెండో పెళ్లి చేసుకున్న గ్యాంగ్‌స్టర్..

భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌, అండర్‌వాల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీ కరాచీ లోనే ఉన్నట్టు ఎన్ఐఏ(NIA) దర్యాప్తులో వెల్లడయ్యింది. దావూద్‌ ఇబ్రహీం మేనల్లుడు అలీషా..

Dawood Ibrahim: కరాచీలో ఎంజాయ్ చేస్తున్న దావూద్.. రెండో పెళ్లి చేసుకున్న గ్యాంగ్‌స్టర్..
Gangster Dawood Ibrahim
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 17, 2023 | 1:36 PM

భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌, అండర్‌వాల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీ కరాచీ లోనే ఉన్నట్టు ఎన్ఐఏ(NIA) దర్యాప్తులో వెల్లడయ్యింది. దావూద్‌ ఇబ్రహీం మేనల్లుడు అలీషా.. ఎన్ఐఏ కు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఈవిషయాన్ని స్పష్టం చేశారు. మొదటి భార్య మెహజబీన్‌కు విడాకులు ఇవ్వకుండానే గత ఏడాది దావూద్‌ రెండో పెళ్లి చేసుకున్నట్టు కూడా తెలిపాడు.

పాకిస్తాన్‌కు చెందిన పఠాన్‌ సామాజిక వర్గానికి చెందిన యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు దావూద్‌. 67 ఏళ్ల వయస్సులో దావూద్‌ రెండో పెళ్లి చేసుకోవడం సంచలనం రేపుతోంది. అయితే మొదటి భార్య మెహజబీన్‌తో దావూద్‌కు ఇప్పటికి కూడా సంబంధాలు ఉన్నట్టు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయ్యింది. అంతేకాదు.. ఆమె ముంబైలోని వారి బంధువులతో టచ్‌లో ఉందని కూడా వెల్లడించాడు. గత ఏడాది జులైలో మెహజబీన్‌ను తాను దుబాయ్‌లో కలిసినట్టు అలీషా ఎన్ఐఏ కు వెల్లడించాడు.

గ్లోబల్ టెర్రరిస్ట్ నెట్‌వర్క్, ట్రాన్స్‌నేషనల్ క్రిమినల్ సిండికేట్‌ను నడుపుతున్నారనే ఆరోపణలపై దావూద్ ఇబ్రహీం, అతని సహచరుడు ఛోటా షకీల్, ‘డి’ కంపెనీకి చెందిన మరో ముగ్గురిపై ఎన్‌ఐఎ గత ఏడాది ముంబైలోని ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. గ్యాంగ్‌స్టర్ దావూద్.. తన సహాయకుడు ఛోటా షకీల్, సోదరుడు అనీస్‌ అన్ని రకాల బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ చేయండి..

సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి