Tata Electric Car: టాటా నుంచి మరో ఎలక్ట్రిక్ కార్.. వ్యాగన్ ఆర్ కంటే బెస్ట్ ఆప్షన్.. ధర తెలిస్తే షాకే!

టాటా నెక్సాన్ ఈవీ ప్రస్తుతం మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. ఇదే క్రమంలో టిగోర్ ఈవీని విడుదల చేసిన ఆ కంపెనీ ఆ తర్వాత టియాగో ఈవీ(Tiago EV )ని భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది.ఇప్పుడు దానిని మరింత అప్ డేట్ చేస్తూ టియాగో ఈవీ బ్లిట్జ్ ని అందుబాటులోకి తెచ్చింది.

Tata Electric Car: టాటా నుంచి మరో ఎలక్ట్రిక్ కార్.. వ్యాగన్ ఆర్ కంటే బెస్ట్ ఆప్షన్..  ధర తెలిస్తే షాకే!
Tiago Ev Blitz
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 17, 2023 | 5:25 PM

అంతర్జాతీయంగా ఆటో మొబైల్ పరిశ్రమలో అంతా ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పర్యావరణ హిత వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. మన దేశంలో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో టాటా మోటార్స్ అతిపెద్ద వాటాదారుగా నిలిచింది. ఎందుకంటే టాటా నెక్సాన్ ఈవీ ప్రస్తుతం మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. ఇదే క్రమంలో టిగోర్ ఈవీని విడుదల చేసిన ఆ కంపెనీ ఆ తర్వాత టియాగో ఈవీ(Tiago EV )ని భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇప్పుడు దానిని మరింత అప్ డేట్ చేస్తూ టియాగో ఈవీ బ్లిట్జ్ ని అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రస్తుతం ఉన్న టియాగో ఈవీ వాహనం కన్నా ఆకర్షణీయంగా ఉంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

లుక్ ఎలా ఉంది..

సాధారణంగా టాటా టియాగో ఈవీలో బ్లూ కలర్ కు బదులు ఈ కారులో బ్లాక్ అవుట్ పిట్ లో కనిపిస్తోంది. ఈటియాగో ఈవీ బ్లిట్జ్ లో15-అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి. టైర్లు ప్రామాణిక టియాగో EV కంటే తక్కువ ప్రొఫైల్‌ను కలిగి ఉంటాయి. వీల్ ఆర్చ్‌లు బ్లిట్జ్ ఎడిషన్ స్పోర్టీ లుక్‌ను జోడించి నలుపు రంగులో కి మార్చారు. డోర్ హ్యాండిల్స్‌పై నలుపు రంగుకు బదులు ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను తెలుపు రంగులో ఉంచారు. బయటి రియర్‌వ్యూ మిర్రర్‌లు నలుపు రంగులో ఉన్నాయి. టాటా కొత్త బ్లూ బోల్ట్ బ్యాడ్జ్‌ను కూడా ఇచ్చింది. ఇంటీరియర్‌లో బ్లూ బోల్ట్‌ను కూడా చూడవచ్చు.

స్పెసిఫికేషన్లు ఇవి..

టియాగో ఈవీ ఈ వెర్షన్ కూడా సాధారణ మోడల్ లాగానే 350 కిమీల డ్రైవింగ్ పరిధిని పొందుతుంది. ఇది 74 బిహెచ్‌పి పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు చిన్న బ్యాటరీ ప్యాక్‌తో 250 కిమీల డ్రైవింగ్ పరిధిని పొందుతుంది. దీని ధరను ప్రస్తుతానికి ఆ కంపెనీ వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!