ఈ టాప్ హీరోయిన్ విరాట్ కోహ్లీ మరదలని మీకు తెలుసా ??
Phani CH
01 April 2025
Credit: Instagram
ఈ మధ్యకాలంలో వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు చేస్తున్నారు ముద్దుగుమ్మలు. వారికంటూ ఒక ప్ర
త్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నారు.
అయితే అదేబాటలో వెళుతోంది విరాట్ కోహ్లీ మరదలు. తన అంద చందాలతో యూత్ ను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఇంతకీ విరాట్ కోహ్లీ ఆ ముద్దుల మరదలు ఎవరు.. ఆమె పేరు తెలుసుకోవాలి అంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే.
ఆమె ఎవరో కాదు రుహాణి శర్మ. ఈ ముద్దుగుమ్మ విరాట్ వైఫ్ అనుష్క శర్మకు చెల్లెలు అవుతుందట. ఈ విధంగా విరాట్ కోహ్లీ కు మరదలు అయ్యింది ఈ చిన్నది.
2018లో రొమాంటిక్ చిత్రం చి లా సౌలో సుశాంత్ సరసన కథానాయకిగా తెలుగు సినిమా అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.
క్లాస్‌రూమ్, డేట్, మేరీ జాన్, బుల్లెట్ Vs చమ్మక్ చల్లో వంటి అనేక పంజాబీ పాటల మ్యూజిక్ వీడియోలలో కనిపించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో ఫోటోలు షేర్ చేయగా క్రేజీ కామెంట్స్ తో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
శని సంచారం వల్ల ఈ రాశుల వారికి పెట్టిందల్లా బంగారమే..
పుచ్చకాయల్ని తిన్నాక.. ఈ పదార్థాలు తిన్నారు అంటే.. మీ పని అవుట్ అంతే..
నాగిని బ్యూటీ నయా స్టిల్స్.. మౌనిరాయ్ గ్లామర్ ట్రీట్ అదుర్స్