శని సంచారం వల్ల ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
Phani CH
01 April 2025
Credit: Instagram
మిథున రాశి వారికి శని గ్రహ సంచారం వల్ల ఏప్రిల్ మొదటి వారం నుంచి మంచి అదృష్టాన్ని కలిగి ఉన్నారు. ఉద్యోగపరంగా కూడా అనేక మార్పులు సంభవిస్తాయి.
రాజకీయ రంగానికి సంభందించిన వారికి కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. మిథున రాశి వారికి పెద్ద పెద్ద సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది.
శని సంచార ప్రభావం వల్ల వృషభ రాశివారికి సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు లబిస్తాయి.. ఈ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి.. అంతే కాకుకండా కొత్త బాధ్యతల వల్ల ఒత్తిడి కూడా విపరీతంగా పెరుగుతుంది
శని ప్రభావం వల్ల కన్య రాశివారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెప్తున్నారు.. ఈ రాశి వారు కొత్త వాహనాలు లాగే ఇళ్లు కూడా కొనుగోలు చేస్తారట. వ్యాపారాల పరంగా కూడా లాభాలు పొందుతారు
కన్య రాశి వారికి ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. ఛాతిలో అసౌకర్యం ఉండటం.. కొంత ఆందోళనలు పెరగడం జరుగుతుంది.
శని సంచారం ప్రభావం ధనుస్సు రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి శని గ్రహం ఎఫెక్ట్ వల్ల ప్రేమ సంబంధ విషయాల్లో బోలెడు లాభాలు పొందుతారు.
ధనుస్సు రాశివారికి వైవాహిక జీవితం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని జ్యోతిష్యులు చెప్తున్నారు