BYJU’S: ఫెమా నిబంధనల ఉల్లంఘన.. ‘బైజూస్’ కార్యాలయాలపై ఈడీ దాడులు..

ఫారన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణల నేపథ్యంలో బైజూస్ సంస్థ కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాడులు చేశారు. బెంగళూరులోని బైజూస్ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. బెంగళూరులోని మూడు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ ప్రకటించింది.

BYJU'S: ఫెమా నిబంధనల ఉల్లంఘన.. ‘బైజూస్’ కార్యాలయాలపై ఈడీ దాడులు..
Byjus
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 29, 2023 | 1:55 PM

ఫారన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణల నేపథ్యంలో బైజూస్ సంస్థ కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాడులు చేశారు. బెంగళూరులోని బైజూస్ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. బెంగళూరులోని మూడు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది ఈడీ. ‘రవీంద్రన్ బైజు అండ్ కంపెనీ ‘థింక్&లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్’(బైజూస్ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్) ఫెమా నిబంధనలను ఉల్లంఘించింది. ఈ కారణంగా కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో కీలక పాత్రాలు, డిజిటల్ డేలాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈడీ అధికారులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం