Funny Video: తింగరి మేక పిల్ల.. ఏశాలు మామూలుగా లేవుగా.. వీడియో చూస్తే చిల్ అవ్వాల్సిందే..

సాధారణంగా చిన్న పిల్లలు మస్త్ అల్లరి చేస్తారు. వారి అల్లరిని భరించడం తల్లిదండ్రులకు పెద్ద టాస్కే అని చెప్పాలి. ఇటు నుంచి సెట్ చేస్తుండగానే.. అటు నుంచి ఆగమాగం చేస్తుంటారు. ఆ రేంజ్‌లో ఉంటది పిల్లల అల్లరి. అయితే, మనుషులే కాదు.. జంతువుల పిల్లలు కూడా మహా అల్లరి చేస్తాయి.

Funny Video: తింగరి మేక పిల్ల.. ఏశాలు మామూలుగా లేవుగా.. వీడియో చూస్తే చిల్ అవ్వాల్సిందే..
Baby Goat
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 28, 2023 | 10:14 PM

సాధారణంగా చిన్న పిల్లలు మస్త్ అల్లరి చేస్తారు. వారి అల్లరిని భరించడం తల్లిదండ్రులకు పెద్ద టాస్కే అని చెప్పాలి. ఇటు నుంచి సెట్ చేస్తుండగానే.. అటు నుంచి ఆగమాగం చేస్తుంటారు. ఆ రేంజ్‌లో ఉంటది పిల్లల అల్లరి. అయితే, మనుషులే కాదు.. జంతువుల పిల్లలు కూడా మహా అల్లరి చేస్తాయి. తాజాగా ఓ మేక పిల్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. అది చేసిన అల్లరి అద్భుతహ అన్నట్లుగా ఉంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ బెంచ్‌పై ఒక మేక పిల్ల నిల్చుని ఉంది. ఇంతలో బెంచ్‌పైకి వచ్చిన మరో మేక పిల్ల.. దానిని ఒక్కసారిగా గుద్దేసి కింద పడేసింది. దాంతో ఆ మేక పిల్ల కింద పడిపోగా.. ఇది మాత్రం సంతోషంతో బెంచ్‌పై గంతులేసింది. చెంగు చెంగున ఎగురుతూ తెగ ఆనందపడిపోయింది. తన శాడిజం అంతా చూపుతూ రచ్చ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. దీని శాడిజం మామూలుగా లేదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ ఫన్నీ వీడియోను చూసి మీరు కూడా నవ్వేసుకోండి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?