AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandigarh: ఆరేళ్ల బాలుడిని రేప్ చేసిన మైనర్.. కోర్టు ఏ విధించిందో తెలుసా?!

2019లో ఆరేళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు చండీగఢ్ జిల్లా కోర్టు చైల్డ్-ఇన్-కాన్‌ఫ్లిక్ట్ (CCL)కింద నిందిత వ్యక్తికి10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ దారుణానికి పాల్పడిన 16 ఏళ్ల CCLను భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 377 (అసహజ నేరాలు), పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద చండీగఢ్‌లోని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి స్వాతి సెహగల్ కోర్టు దోషిగా నిర్ధారించారు.

Judgment
Shiva Prajapati
|

Updated on: Jun 01, 2023 | 6:11 AM

Share

2019లో ఆరేళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు చండీగఢ్ జిల్లా కోర్టు చైల్డ్-ఇన్-కాన్‌ఫ్లిక్ట్ (CCL)కింద నిందిత వ్యక్తికి10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ దారుణానికి పాల్పడిన 16 ఏళ్ల CCLను భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 377 (అసహజ నేరాలు), పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద చండీగఢ్‌లోని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి స్వాతి సెహగల్ కోర్టు దోషిగా నిర్ధారించారు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2019 జులై 13న 6 ఏళ్ల బాబును తన తల్లి ఇంటి వద్ద వదిలి పనికి వెళ్లింది. అయితే, అతని తండ్రి కూడా ఇరుగుపొరుగువారు పిలవడంతో బయటకు వెళ్లాడు. అయితే, ఆ బాబు తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. అది గమనించిన పొరుగింటి మైనర్.. పిల్లాడితో ఆడుకుంటానని చెప్పి తీసుకెళ్లాడు.

కాసేపటికి తరువాత మనవడి అరుపులు విని కిటికీలోంచి చూసింది బాధితుడి అమ్మమ్మ. బాలుడిపై ఆ అబ్బాయి లైంగిక దాడికి పాల్పడటాన్ని చూసిన ఆమె.. వెంటనే ఆగ్రహంతో రగిలిపోయింది. గట్టిగా అరిచింది. దాంతో ఆ అబ్బాయి అక్కడి నుంచి పారిపోయాడు. బాలుడిని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. జరిగిన విషయాన్ని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందిత బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసు కోర్టు విచారణకు రాగా.. కేసు వివరాలను పరిశీలించిన ధర్మాసనం.. సీసీఎల్‌ని దోషిగా తేల్చింది. నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?

కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో

అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..

వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో

వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు

అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?

హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో

ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో

అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో