Watch Video: ఇంతకు తెగించారేంట్రా.. బైక్ నడుపుతూనే పాడుపని కానిచ్చేస్తున్నారు..!

ఈ మధ్య కాలంలో యువతీ యువకుల్లో విచ్చలవిడితనం పెరిగిపోతోంది. చుట్టూ పబ్లిక్ ఉన్నారనే ఆలోచనలే లేకుండా పోతోంది. ఎవరుంటే మాకేంటి అంటూ పబ్లిక్‌గా బరితెగిస్తున్నారు. నాలుగు గోడల మధ్య రహస్యంగా చేసుకోవాల్సిన పనులు.. పదిమందిలో ఓపెన్‌గా కానిచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రేమికులు..

Watch Video: ఇంతకు తెగించారేంట్రా.. బైక్ నడుపుతూనే పాడుపని కానిచ్చేస్తున్నారు..!
Lovers
Follow us
Shiva Prajapati

|

Updated on: May 29, 2023 | 8:50 PM

ఈ మధ్య కాలంలో యువతీ యువకుల్లో విచ్చలవిడితనం పెరిగిపోతోంది. చుట్టూ పబ్లిక్ ఉన్నారనే ఆలోచనలే లేకుండా పోతోంది. ఎవరుంటే మాకేంటి అంటూ పబ్లిక్‌గా బరితెగిస్తున్నారు. నాలుగు గోడల మధ్య రహస్యంగా చేసుకోవాల్సిన పనులు.. పదిమందిలో ఓపెన్‌గా కానిచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రేమికులు రెచ్చిపోతున్నారు. ప్లేస్‌తో సంబంధం లేదు.. పని అయిందా? లేదా? అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. మెట్రో ట్రైన్, బస్సు, బైక్, కారు ఏది వీలైతే అది.. రెచ్చిపోతున్నారు. బైక్‌పై ప్రేయసిని రివర్స్ కూర్చోబెట్టుకుని, సరసాలాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడిదొక ట్రెండ్‌లా ఫీల్ అవుతున్నారు లవర్స్. తాజాగా అంతకు మించి అన్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యువతీ, యువకుడు ఇద్దరూ బైక్‌పై రయ్‌మంటూ దూసుకుపోతూనే బరితెగించి రొమాన్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరీ ఇంత తెగించారేంట్రా అని తిట్టిపోస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ జంటకు సంబంధించిన ఇలాంటి వీడియో ఒకటి వెలుగు చూసింది. ఈ వీడియోలో బుల్లెట్ బైక్‌ ట్యాంక్‌పై తన ప్రేయసిని కూర్చోబెట్టుకున్న ప్రియుడు రోడ్డుపై రయ్‌మంటూ దూసుకెళ్తున్నాడు. అమ్మాయి అతనికి ఎదురుగా కూర్చొని ముద్దులిస్తూ, హగ్ చేసుకుని రెచ్చిపోయింది. వీరి పిచ్చి పనులను కొందరు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి, ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మమతా త్రిపాఠి పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. నడిరోడ్డుపై రెచ్చిపోయిన ఈ జంటపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ యూపీ పోలీసులను ట్యాగ్ చేశారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..