గుండెపోటుతో బీజేపీ ఎంపీ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ హరద్వార్ దూబే (73) సోమవారం (జూన్‌ 26) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా..

గుండెపోటుతో బీజేపీ ఎంపీ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
MP Hardwar Dubey
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 26, 2023 | 11:37 AM

ఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ హరద్వార్ దూబే (73) సోమవారం (జూన్‌ 26) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ప్రన్షు దూబే మీడియకు వెల్లడించారు. దుబే పార్థీవాదేహాన్ని ఈరోజు మధ్యాహ్నం ఆయన స్వస్థలం ఆగ్రాకు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. మృతి పట్ల బీజేపీ నేతలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రాష్ట్ర మాజీ మంత్రి దూబే ఆగ్రా రాజకీయాల్లో కీలక పదవులు అధిరోహించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దూబే 2020లో రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా దూబే పనిచేశారు. కాగా దూబేకి కుమారుడు ప్రన్షు దూబే, కోడలు ఊర్వశి, కుమార్తె డాక్టర్ కృత్యా దూబే ఉన్నారు. ఆయన సోదరుడు గామా దూబే కూడా దేశ రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు