Kuppam Bomb Blast: కుప్పంలో భారీ పేలుడు.. దంపతుల హత్యకు కుట్ర!

త్తూరు జిల్లా కుప్పంలో భారీ పేలుడు సంభవించింది. కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం వీధిలోని ఓ ఇంట్లో నాటు బాంబు పేలింది. నాటుబాంబుతోపాటు జిలెటిన్ స్టిక్స్ కూడా పేలినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి..

Kuppam Bomb Blast: కుప్పంలో భారీ పేలుడు.. దంపతుల హత్యకు కుట్ర!
Kuppam Bomb Blast
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 26, 2023 | 9:19 AM

అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ పేలుడు సంభవించింది. కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం వీధిలోని ఓ ఇంట్లో నాటు బాంబు పేలింది. నాటుబాంబుతోపాటు జిలెటిన్ స్టిక్స్ కూడా పేలినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న మురుగేష్, ధనలక్ష్మీ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు కుప్పం పోలీసులకు సమాచారం అందించి, బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దంపతుల పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

గుర్తు తెలియని దుండగులు ఆ దంపతుల ఇంటి గుమ్మం వద్ద నాటు బాంబు, జిలెటిన్‌స్టిక్స్‌ పెట్టి పేల్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మురుగేష్ ఇంటి వద్ద దుండగులు భారీ పేలుడు జరిపడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుందనే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దంపతులను టార్గెట్‌ చేసిన దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారా? లేదా మరైదైనా కారణముందా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం