Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వరద బీభీత్సం.. కొట్టుకుపోయిన వంతెన.. 50 మంది యాత్రికుల కోసం రెస్క్యూ..

ఈ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు హిల్‌ స్టేట్‌కు వెళ్లిన యాత్రికులు ఈ వర్షాలకు చిక్కుకుపోతున్నారు. తాజాగా రుద్రప్రయాగ్‌ జిల్లాలోని మద్మహేశ్వర్‌ ఆలయం సమీపంలో సుమారు 50 మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వరద బీభీత్సం.. కొట్టుకుపోయిన వంతెన.. 50 మంది యాత్రికుల కోసం రెస్క్యూ..
Uttarakhand
Follow us

|

Updated on: Jul 26, 2024 | 3:30 PM

ఉత్తరాఖండ్‌ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పవిత్ర పుణ్యభూమి ఉత్తరాఖండ్‌ అస్తవ్యస్థంగా మారింది. కొండచరియలు విరిగిపడటంతో యాత్ర నిలిపివేశారు అధికారులు.గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు హిల్‌ స్టేట్‌కు వెళ్లిన యాత్రికులు ఈ వర్షాలకు చిక్కుకుపోతున్నారు. తాజాగా రుద్రప్రయాగ్‌ జిల్లాలోని మద్మహేశ్వర్‌ ఆలయం సమీపంలో సుమారు 50 మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

రుద్రప్రయాగ్‌ జిల్లాలోని మద్మహేశ్వర్‌ ఆలయం ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. వరదల కారణంగా మార్కండ నదిపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దీంతో ఆలయానికి వెళ్లిన భక్తులు అక్కడే చిక్కుకుపోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ యాత్రికులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని.. ప్రజలు కొండ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఉత్తరాఖండ్‌లో వరద బీభీత్సం.. కొట్టుకుపోయిన వంతెన.. 50 మంది
ఉత్తరాఖండ్‌లో వరద బీభీత్సం.. కొట్టుకుపోయిన వంతెన.. 50 మంది
టిక్కెట్ లేకపోతే తిక్క తీరుతుందంతే..జరిమానాతో పాటు జైలు శిక్ష
టిక్కెట్ లేకపోతే తిక్క తీరుతుందంతే..జరిమానాతో పాటు జైలు శిక్ష
అలర్ట్‌.. ఆగస్టు 1 నుంచి మారనున్న నిబంధనలు.. అవేంటో తెలుసా?
అలర్ట్‌.. ఆగస్టు 1 నుంచి మారనున్న నిబంధనలు.. అవేంటో తెలుసా?
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత
ఒడిశాలో మరో రైలు ప్రమాదం..! పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు..
ఒడిశాలో మరో రైలు ప్రమాదం..! పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు..
నా డ్రస్సు నా ఇష్టం.. తప్పు నాది కాదు..
నా డ్రస్సు నా ఇష్టం.. తప్పు నాది కాదు..
త్వరలో రాశిని మర్చుకోనున్న శుక్రుడు.. 3 రాశుల వారికి డబ్బే డబ్బు
త్వరలో రాశిని మర్చుకోనున్న శుక్రుడు.. 3 రాశుల వారికి డబ్బే డబ్బు
ఏపీలో వానలు ఆగినట్లేనా..? ఇదిగో రిపోర్ట్...
ఏపీలో వానలు ఆగినట్లేనా..? ఇదిగో రిపోర్ట్...
ఫోన్ స్పీకర్ సౌండ్‌ సరిగ్గా రావడం లేదా? ఇలా చేయండి-ఇదిగో ట్రిక్స్
ఫోన్ స్పీకర్ సౌండ్‌ సరిగ్గా రావడం లేదా? ఇలా చేయండి-ఇదిగో ట్రిక్స్
సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.. స్క్రాప్‌లో మరమగ్గాల అమ్మకం
సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.. స్క్రాప్‌లో మరమగ్గాల అమ్మకం