AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనంత్- రాధికల పెళ్లి వేడుకలపై ఫేక్‌ న్యూస్‌ ప్రచారం.. ఏం జరిగిందంటే..!

తాజాగా వారి పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఓ వార్త ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. పెళ్లి వేడుకల్లో భాగంగా లండన్‌లోని ప్రఖ్యాత స్టోక్ పార్క్ 7 స్టార్ లగ్జరీ హోటల్‌లో అనంత్‌- రాధికల పోస్ట్‌ వెడ్డింగ్‌ కార్యక్రమాలు రెండు నెలల పాటు నిర్వహించేలా ముఖేష్ అంబానీ ప్లాన్ చేసినట్లు ..

అనంత్- రాధికల పెళ్లి వేడుకలపై ఫేక్‌ న్యూస్‌ ప్రచారం.. ఏం జరిగిందంటే..!
Ambani Wedding
Jyothi Gadda
|

Updated on: Jul 26, 2024 | 4:08 PM

Share

ప్రస్తుతం గత కొద్ది రోజులుగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ విశేషాలకు సంబంధించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా వారి పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఓ వార్త ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. పెళ్లి వేడుకల్లో భాగంగా లండన్‌లోని ప్రఖ్యాత స్టోక్ పార్క్ 7 స్టార్ లగ్జరీ హోటల్‌లో అనంత్‌- రాధికల పోస్ట్‌ వెడ్డింగ్‌ కార్యక్రమాలు రెండు నెలల పాటు నిర్వహించేలా ముఖేష్ అంబానీ ప్లాన్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికోసం అంబానీ ఫ్యామిలీ మరో 2,000 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని ఖర్చు చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది.

సెవెన్ స్టార్ స్టోక్ పార్క్ హోటల్‌ ఈ ఫేక్ న్యూస్​ను ఖండించింది. సాధారణంగా తాము ప్రైవేట్ వ్యవహారాల గురించి మాట్లాడమని, కానీ మీడియాలో తప్పుడు వార్తలు వచ్చిన నేపథ్యంలో, దీనిపై క్లారిటీ ఇస్తున్నామని పేర్కొంది. తమ హోటల్​లో అనంత్-రాధిక దంపతులు ఎలాంటి వేడుకలు చేసుకోవటం లేదని స్పష్టం చేసింది. అంబానీ కుటుంబ సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్