Odisha: ఒడిశాలో మరో రైలు ప్రమాదం..! పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. రెండు బోగీలు పక్కకు జరగటంతో..

వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. క్రేన్ల సాయంతో పట్టాలు తప్పిన బోగీలను సరైన మార్గంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పబ్లిక్ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అశోక్‌ మిశ్రా తెలిపారు. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదంపై అధికారులు..

Odisha: ఒడిశాలో మరో రైలు ప్రమాదం..! పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. రెండు బోగీలు పక్కకు జరగటంతో..
Goods Train Derail
Follow us

|

Updated on: Jul 26, 2024 | 3:10 PM

ఒడిశా రాష్ట్రంలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. రాజధాని భువనేశ్వర్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గూడ్స్‌ రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. రైల్వేశాఖ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. భువనేశ్వర్‌ సమీపంలోని మంచేశ్వర్‌ స్టేషన్‌ వద్ద శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

గూడ్స్‌ రైలు కావటం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. క్రేన్ల సాయంతో పట్టాలు తప్పిన బోగీలను సరైన మార్గంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పబ్లిక్ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అశోక్‌ మిశ్రా తెలిపారు. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోలకు అంతరాయం ఏర్పడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఒడిశాలో మరో రైలు ప్రమాదం..! పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు..
ఒడిశాలో మరో రైలు ప్రమాదం..! పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు..
నా డ్రస్సు నా ఇష్టం.. తప్పు నాది కాదు..
నా డ్రస్సు నా ఇష్టం.. తప్పు నాది కాదు..
ఈనెల31నసింహరాశిలో అడుగుపెట్టనున్న శుక్రుడు 3రాశులవారికిడబ్బేడబ్బు
ఈనెల31నసింహరాశిలో అడుగుపెట్టనున్న శుక్రుడు 3రాశులవారికిడబ్బేడబ్బు
ఏపీలో వానలు ఆగినట్లేనా..? ఇదిగో రిపోర్ట్...
ఏపీలో వానలు ఆగినట్లేనా..? ఇదిగో రిపోర్ట్...
ఫోన్ స్పీకర్ సౌండ్‌ సరిగ్గా రావడం లేదా? ఇలా చేయండి-ఇదిగో ట్రిక్స్
ఫోన్ స్పీకర్ సౌండ్‌ సరిగ్గా రావడం లేదా? ఇలా చేయండి-ఇదిగో ట్రిక్స్
సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.. స్క్రాప్‌లో మరమగ్గాల అమ్మకం
సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.. స్క్రాప్‌లో మరమగ్గాల అమ్మకం
నేటి నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం.. ఆగస్టు 12 నుంచి తరగతులు
నేటి నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం.. ఆగస్టు 12 నుంచి తరగతులు
పొంగిపోతున్న శ్రీశైలం రిజర్వాయర్.. చూసేందుకు రెండుకళ్లు చాలవంతే..
పొంగిపోతున్న శ్రీశైలం రిజర్వాయర్.. చూసేందుకు రెండుకళ్లు చాలవంతే..
నందీశ్వరుడి చెవిలో కోరికలు చెప్పడానికి నియమాలున్నాయని తెలుసా..!
నందీశ్వరుడి చెవిలో కోరికలు చెప్పడానికి నియమాలున్నాయని తెలుసా..!
అంజీర్ పండ్లని నానబెట్టి తింటే ఈ సమస్యలన్నీ పరార్..!
అంజీర్ పండ్లని నానబెట్టి తింటే ఈ సమస్యలన్నీ పరార్..!