AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight loss recipe: బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ రెసిపీ బెస్ట్..

ప్రస్తుత కాలంలో చాలా మంది బాధ పడే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. బరువు పెరగడం ఈజీనే. కానీ తగ్గడం చాలా కష్టంతో కూడుకున్నది. చెడు ఆహారం తినడం వల్ల, ఒకే చోట కూర్చొని పని చేయడం వల్ల బరువు అనేది పెరుగుతారు. అధిక బరువు మాత్రమే కాదు.. ఊబకాయం తగ్గించు కోవాలన్నా చాలా కష్టం. ఇందులో కోసం చాలా మంది జిమ్‌లు అంటూ ఎంతో కష్ట పడతారు. డైటింగ్ పేరుతో ఆకలితో అలమటిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల..

Weight loss recipe: బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ రెసిపీ బెస్ట్..
Weight Loss Recipe
Basha Shek
| Edited By: |

Updated on: Jul 26, 2024 | 10:10 PM

Share

ప్రస్తుత కాలంలో చాలా మంది బాధ పడే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. బరువు పెరగడం ఈజీనే. కానీ తగ్గడం చాలా కష్టంతో కూడుకున్నది. చెడు ఆహారం తినడం వల్ల, ఒకే చోట కూర్చొని పని చేయడం వల్ల బరువు అనేది పెరుగుతారు. అధిక బరువు మాత్రమే కాదు.. ఊబకాయం తగ్గించు కోవాలన్నా చాలా కష్టం. ఇందులో కోసం చాలా మంది జిమ్‌లు అంటూ ఎంతో కష్ట పడతారు. డైటింగ్ పేరుతో ఆకలితో అలమటిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చాలా నీరస పడిపోతారు. ఎలాంటి పని చేయలేరు. యాక్టివ్‌గా ఉండలేరు కూడా. అయితే ఒక్కటే సారి కాకుండా.. ఆరోగ్యంగా కాస్త సమయం తీసుకుంటూ బరువు తగ్గాలి అనుకునేవారికి మాత్రం ఈ రెసిపీ చాలా హెల్ప్ చేస్తుంది. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వెయిట్ లాస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు:

ఉల్లిపాయ, టమాటాలు, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్.

వెయిట్ లాస్ రెసిపీ తయారీ విధానం:

పైన చెప్పిన పదార్థాల్లో ఏవి ఉన్నా లేకపోయినా క్యాబేజే మాత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు కూరగాయలన్నింటినీ కట్ చేసి.. బాగా శుభ్రం చేసి ఓ పాత్రలో వేసుకోండి. ఇందులో ముక్కలు నిండేంత వరకూ వాటర్ వేయండి. వాటర్ కాసేపు వేడి అయ్యాక.. ఉల్లిపాయ ముక్కలు తీసేయండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి.. కొద్దిగా నెయ్యి లేదా బటర్ వేసుకోవాలి. లేదంటే కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. కూరగాయలు కూడా కొద్దిసేపు ఉడికాక.. కూరగాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఆ నెక్ట్స్ కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. చిన్న మంటపై ఓ పావుగంట సేపు కుక్ చేయాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇలా ప్రతి రోజూ ముక్కల్ని డిన్నర్‌లో తినాలి. అది కూడా 7 గంటల లోపు తినేయాలి. ఇతర ఆహార పదార్థాలు ఏమీ రాత్రి పూట తీసుకోకూడదు. ఉదయం, మధ్యాహ్నం కూడా లిమిట్‌గా ఆహారం తినాలి. జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు. కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. ఇలా కాస్త మీ తిండిపై అదుపు పెట్టుకోండి. అలాగే వ్యాయామాలు చేస్తూ ఉండాలి. నెల రోజుల్లోనే మీరు ఊహించ లేనంత మార్పు వస్తుంది.

కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!