Kidney Stone: ఒంట్లో ఈ విటమిన్ లోపించినా కిడ్నీల్లో రాళ్లు పడతాయట.. రాకూడదంటే ఇవి తినాల్సిందే
నడుము కీలులో నొప్పి, వెన్ను నొప్పి, నడిచేటప్పుడు లేదంటే ఈత కొట్టేటప్పుడు ఎక్కువగా నొప్పి వస్తుందా? మూత్రం సవ్యంగా రాకుండా ఏదైనా అడ్డుపడుతుందా? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఇది కిడ్నీలో రాళ్లకు సంకేతం కావచ్చు. కిడ్నీలో రాళ్లు పెరగడం ప్రారంభించినప్పుడు చాలా మందిలో నడుం నొప్పి కనిపించదు. అలాగే మూత్రవిసర్జనలో కూడా ప్రత్యేకించి ఎటువంటి సమస్య ఉండదు. వెన్నునొప్పి వచ్చినా చాలా మంది దాన్ని ఆర్థరైటిస్ నొప్పిగా భావించి, విస్మరిస్తుంటారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
