Cancer Symptoms: చాపకింద నీరులా వ్యాపిస్తున్న క్యాన్సర్.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందే
ప్రస్తుతం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ రేటు నానాటికీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇటీవలి అధ్యయనాల ప్రకారం క్యాన్సర్ సంభవం రేటు 50 ఏళ్లలోపు వారిలోనే ఎక్కువగా ఉందట. క్యాన్సర్ రేట్లు పెరగడానికి వాయుకాలుష్యం ఒక కారణమైనమైతే.. ప్రస్తుత జీవనశైలి కూడా మరో కారణం. అంటే మితిమీరిన జంక్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్, నిద్రలేమి, మితిమీరిన ఒత్తిడి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
