Egg for Health: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా?

రోజూ గుడ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే రోజుకొక్క గుడ్డు తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చాలా మంది ఇష్టమని ఒకటికి మించి గుడ్లు తింటుంటారు. ఇలా తినడం వల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతాయో తెలుసా?

|

Updated on: Jul 26, 2024 | 8:43 PM

1 / 5
గుడ్లలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు తగినంత మొత్తంలో ఉంటాయి. అందుకే గుడ్లు పోషకాల నిల్వ అని అంటారు. ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఎవరైనా రోజుకు 1-2 గుడ్లు తినవచ్చు.

2 / 5
గుడ్లు తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఫోలేట్, థయామిన్ వంటి అనేక పోషకాలు కూడా ఉంటాయి. ఏ వయస్సులోనైనా ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజూ ఒక గుడ్డు తినవచ్చు. అయితే గుడ్లు ఒకటికి మించి ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆమ్లెట్ తయారు చేసుకుని తినడం కంటే ఉడికించిన గుడ్లు తినడం మంచిది.

3 / 5
వారానికి 5-6 గుడ్ల కంటే ఎక్కువ తినకపోవడమే మంచిది. లేదంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ కూడా పెరగవచ్చు. రోజుకు 2-3 గుడ్లు తినే వారు గుడ్డులోని పచ్చసొనకు దూరంగా ఉండాలి. గుడ్డు పచ్చసొన ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇక్కడ నుండి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.

4 / 5
ఇప్పటికే కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లయితే, గుడ్లు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. గుడ్డు అలెర్జీ ఉంటే, గుడ్లు తినమని ఎవరినీ బలవంతం చేయకూడదు. లేదంటే శారీరక సమస్యలు పెరగవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారు ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినవచ్చు. పచ్చసొన తినకపోవడమే మంచిది. ఇది శరీరంలో ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేస్తుంది. అలాగే కండరాలు, కళ్లు, జుట్టు, చర్మం కూడా బాగుంటుంది.

5 / 5
Follow us
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా?

రేణు దేశాయ్‌కు సారె పెట్టి ఘనంగా సత్కరించిన మంత్రి కొండా సురేఖ..

ఆరోగ్యానికి మంచిది కదాని డైజెస్టివ్ బిస్కెట్లు మీరూ తింటున్నారా?

ఒలింపిక్స్‌లో జూలై 27న భారత్ 7క్రీడల్లో పోటీ షూటింగ్‌లో పతకం కోసం

బిగ్‌బాస్‌లోకి జనసేన వీర మహిళ! ఈ వైజాగ్ బ్యూటీ స్పెషాలిటీ ఏంటంటే?

వైసీపీ ధర్నాకు ఇండి కూటమి నేతలు హాజరవ్వడంపై కొత్త ఈక్వేషన్‌

ఆగస్టు 3న హైదరాబాద్‌లో 'దక్షిణ్ హెల్త్‌కేర్ సమ్మిట్ 2024'

గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.

మదనపల్లి ఫైల్స్‌ దహనం కేసు లేటెస్ట్ అప్‌డేట్

ధరణి సమస్యలపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష.. కీలక ఆదేశాలు..
ధరణి సమస్యలపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష.. కీలక ఆదేశాలు..
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.

నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.

భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.

చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.

మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.

అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు

ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?

ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!

బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!