పూరీలు పొంగాలి అంటే తప్పక పాటించాల్సిన టిప్స్ ఇవే!
Samatha
01 march 2026
పూరీలు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా పూరీలు తయారు చేసు
కుంటారు.
పూరీలు
ఇక కొంత మంది పూరీలకు అధిక నూనె ఉంటుందని, పూరీలు ఎక్కువ తినడానికి అస్సలే ఇష్టపడరు.
అధిక నూనె
మరి పూరీలుకు అధిక నూనె లేకుండా, పొంగుతూ చాలా టేస్టీగా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని
చిట్కాలు పాటించాలంట.
టెస్టీ పూరీలు
పూరీలు ఫర్ఫెక్ట్‌గా రావాలి అంటే, తప్పకుండా ఈ సీక్రెట్ పాటించాలంట. ముఖ్యంగా గోధుమ పిండిలో తప్పకుండా సూజీ రవ్వను కలపాలి.
గోధుమ పిండి
కప్పు గోధుమ పిండిలో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల సూచీ రవ్వను కలపడం వలన పూరీలకు కొంచెం కూడా నూనె పట్టదు.
సూజీ రవ్వ
అంతే కాకుండా వాటిని నూనెలో వేయించినప్పుడు అవి తక్కువ నూనెను పీల్చుకొని, పొంగుతూ, చాలా టేస్టీగా కరకరలాడుతు
ంటాయి.
తక్కువ నూనె
అంతే కాకుండా వాటిని నూనెలో వేయించినప్పుడు అవి తక్కువ నూనెను పీల్చుకొని, పొంగుతూ, చాలా టేస్టీగా కరకరలాడుతుంటాయి.
పిండి కలిపే విధానం
ఇక చాలా మంది పూరీల కోసం మైదా పిండిని తీసుకుంటారు. కానీ గోధుమ పిండితో పూరీలు చేయడం వలన ఇది శరీరానికి మేలు చేస్తు
ంది.
మైదా , గోధుమ
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?