ఇండియా లో మోస్ట్ పాపులర్ పర్సనాలిటీస్ ఎవరు ?? ఈ లిస్ట్ లో ప్రభాస్ స్థానం ఏంటంటే ??
మోస్ట్ పాపులర్ పర్సనాలిటీస్ ఎవరు? నెంబర్ వన్ స్థానాలను అందుకున్నది ఎవరు? కంటిన్యూ అవుతున్నది ఎవరు? సర్వే చేసింది ఎవరైనా నో వర్రీస్.. మా అభిమాన హీరో.. ఆ సర్వేలో ఏ ప్లేస్‌లో ఉన్నారు? ఇదొక్కటే... ఫ్యాన్స్ ఫోకస్ చేసేది. మా వాడు మోస్ట్ పాపులర్ హీరో అంటూ మేలో పండగ చేసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్... ఇప్పుడు సెలబ్రేషన్స్ ని కంటిన్యూ చేస్తున్నారు. పండగలా దిగివచ్చాడు అనే పాటను మళ్లీ మళ్లీ పాడుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
