Ice Bath uses: ఐస్ బాత్ చేయడం వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని తెలుసా?

సాధారణంగా వెదర్ కాస్త చల్లగా ఉన్నప్పుడే చల్లని నీటితో స్నానం చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఐస్ బాత్ బాగా ట్రెండ్ అవుతుంది. ఐస్ బాత్.. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చూసే ఉంటారు. చాలా మంది సెలబ్రిటీలు ఈ ఐస్ బాత్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. నీటిలో మునిగి.. వారు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ఐస్ బాత్..

Ice Bath uses: ఐస్ బాత్ చేయడం వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని తెలుసా?
ice bath uses
Follow us
Chinni Enni

|

Updated on: Apr 04, 2024 | 5:09 PM

సాధారణంగా వెదర్ కాస్త చల్లగా ఉన్నప్పుడే చల్లని నీటితో స్నానం చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఐస్ బాత్ బాగా ట్రెండ్ అవుతుంది. ఐస్ బాత్.. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చూసే ఉంటారు. చాలా మంది సెలబ్రిటీలు ఈ ఐస్ బాత్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. నీటిలో మునిగి.. వారు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ఐస్ బాత్.. సామాన్యులు కూడా చేస్తున్నారు. ఐస్ బాత్ చేయడం వల్ల ఒత్తిడి దూరం అవుతుందని, శక్తిని పెంచుతుందని, వెయిట్ లాస్ అవుతారని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది? నిపుణులు ఏమని చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

బాత్ టబ్ నిండి ఐస్ ముక్కలు వేసి.. అందులో కూర్చోని స్నానం చేయడం అంటుంటూనే ఒళ్లు జలదరిస్తుంది. కానీ ఇలా చేయడం వల్ల స్ట్రెస్, మానసకి ఆందోళన, భయం, వంటి నొప్పులు, వాపులు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. చాలానే ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రిలాక్సేషన్ దొరుకుతుంది:

ఐస్ బాత్ చేయడం వల్ల అప్పటివరకూ ఉన్న ఆలోచనలన్నీ ఎగిరిపోతాయి. కేవలం మీరు స్నానం మీదనే ఏకాగ్రత పెడతారు. దీని వల్ల మీ మెదడుకు, శరీరానికి మంచి రిలాక్సేషన్ దొరకుతుంది. బ్రెయిన్‌లోని నాళాలు కూడా అన్నీ ఉత్తేజితం అవుతాయి. ఈ స్నానం చేయడం వల్ల అటిజం తగ్గుతందట.

ఇవి కూడా చదవండి

రక్త ప్రసరణ జరుగుతుంది:

ఐస్ బాత్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. రక్త ప్రసరణ జరగడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే చర్మం కూడా కాంతి వంతంగా మారుతుంది.

వెయిట్ లాస్ అవుతారు:

ఐస్ బాత్ చేయడం వల్ల జీవక్రియ మెరుగు పడుతుంది. దీంతో మలబద్ధకం వంటి సమస్య తగ్గుతుంది. అదే విధంగా కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా కరుగుతాయి. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది:

ఐస్ బాత్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా మెరుగు పడుతుంది. అలాగే ఆక్సిజన్ సరఫరా కూడా బాగా జరుగుతుంది. కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. దీంతో క్రమంగా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అయితే ఐస్ పడని వారు మాత్రం ఈ ఐస్ బాత్ అస్సలు చేయకూడదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!