Health Tips: విటమిన్ డి ఎక్కువైతే ఆ ప్రాణాంతక వ్యాధితో సహా అన్నీ సమస్యలే.. ఎలా తగ్గించుకోవాలంటే..?

Vitamin D Side Effects: శరీరానికి కావాలసిన అన్ని రకాల పోషకాలు తగినంతగా లభిస్తేనే మనం ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాం. అలా కాకుండా శరీరానికి కాలసిన మొత్తంలో ఏదైనా పోషకాన్ని తీసుకోకపోయినా, లేదా అందుకు అధికంగా తీసుకున్నా ఆరోగ్య సమస్యలు..

Health Tips: విటమిన్ డి ఎక్కువైతే ఆ ప్రాణాంతక వ్యాధితో సహా అన్నీ సమస్యలే.. ఎలా తగ్గించుకోవాలంటే..?
Vitamin D Side Effects
Follow us

|

Updated on: Jul 03, 2023 | 5:57 PM

Vitamin D Side Effects: శరీరానికి కావాలసిన అన్ని రకాల పోషకాలు తగినంతగా లభిస్తేనే మనం ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాం. అలా కాకుండా శరీరానికి కాలసిన మొత్తంలో ఏదైనా పోషకాన్ని తీసుకోకపోయినా, లేదా అందుకు అధికంగా తీసుకున్నా ఆరోగ్య సమస్యలు తప్పవు. అంటే ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే తీసుకోవాలి, అప్పుడే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాంటి పోషకాలలో విటమిన్ డి కూడా ఒకటి. సూర్యరశ్మి, తినే ఆహారం నుంచి లభించే ఈ విటమిన్ మన దంతాలు, ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. కానీ విటమిన్ డి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే దుష్ప్రభావాలు తప్పవంటున్నారు నిపుణులు. ఇంకా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. మరి శరీరంలో విటమిన్ డి ఎక్కువ అయితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వికారం, వాంతులు: విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, వికారం కలగవచ్చు. భోజనం చేసిన వెంటనే ఈ లక్షణం కనిపిస్తే మీ శరీరంలో విటమిన్ డి ఎక్కువగా ఉందని గ్రహించాలి.

ఆకలి లేకపోవడం: ఆకలి లేకపోవడం కూడా శరీరంలో విటమిన్ డి ఎక్కువ ఉండడం వల్ల కలిగే సమస్యే.

ఇవి కూడా చదవండి

కాల్షియం నిల్వ: విటమిన్ డి మోతాడు శరీరంలో ఎక్కువ అయితే రక్తంలో కాల్షియం పేరుకుపోతుంది. ఫలితంగా హైపర్‌కాల్సెమియా అనే సమస్య ఎదురై వికారం, వాంతులు, ఆలసట, తరచూ మూత్రవిసర్జన వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కిడ్నీ సమస్యలు: కిడ్నీ సమస్యలు శరీరంలో అధిక విటమిన్ డి కారణంగా కలిగే హైపర్‌కాల్సెమియా వల్ల కూడా సంభవిస్తాయి. ఫలితంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడి, కాల్షియం శోషణను పెంచుతుంది. ఇలా జరిగితే మూత్రాపిండాలకు సంబంధించిన నెఫ్రోకాల్సినోసిస్, కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది.

అధిక విటమిన్ డి సమస్య నుంచి బయటపడేందుకు లేదా శరీరంలో దాని మోతాదును తగ్గించేందుకు.. అది ఎక్కువగా ఉండే పుట్టగొడుగులు, కాడ్ లివర్ ఆయిల్, సాల్మన్ ఫిష్, గుడ్డు సొన, సోయా పాలు వంటి ఆహారాలను తక్కువగా తీసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గారెలు, వడలు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండేందుకు చిట్కాలు
గారెలు, వడలు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండేందుకు చిట్కాలు
సాఫ్ట్ వేర్ ఉద్యోగం కన్నా.. గాడిదలు కాసుకోవడం బెటర్
సాఫ్ట్ వేర్ ఉద్యోగం కన్నా.. గాడిదలు కాసుకోవడం బెటర్
ఎట్టకేలకు అఖిల్ ఏజెంట్ వచ్చేస్తుంది.. కానీ
ఎట్టకేలకు అఖిల్ ఏజెంట్ వచ్చేస్తుంది.. కానీ
పూణేలో వ్యాపిస్తున్న జికా వైరస్.. 6 కేసులు నమోదు లక్షణాలు ఏమిటంటే
పూణేలో వ్యాపిస్తున్న జికా వైరస్.. 6 కేసులు నమోదు లక్షణాలు ఏమిటంటే
కోహ్లీకి అందని ద్రాక్షలా ఆ రెండు ట్రోఫీలు.. అవేంటో తెలుసా?
కోహ్లీకి అందని ద్రాక్షలా ఆ రెండు ట్రోఫీలు.. అవేంటో తెలుసా?
ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన భారత ఆటగాళ్లు..
ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన భారత ఆటగాళ్లు..
వర్షాకాలంలో జలుబు బారిన పడకూడదంటే.. ఈ విషయాలపై శ్రద్ధ పెట్టండి
వర్షాకాలంలో జలుబు బారిన పడకూడదంటే.. ఈ విషయాలపై శ్రద్ధ పెట్టండి
తాగి ఊగుతూ.. కనిపించిన నటి.. వైరల్‌గా మారిన వీడియో వైరల్
తాగి ఊగుతూ.. కనిపించిన నటి.. వైరల్‌గా మారిన వీడియో వైరల్
మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం
మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం
బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయా..? ఈ ఆకులతో చెక్ పెట్టండి ఇలా..!
బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయా..? ఈ ఆకులతో చెక్ పెట్టండి ఇలా..!
స్నేహం కోసం.. విజయ్‌ దేవరకొండ తీరుకు ఫిదా అవుతున్న జనం.
స్నేహం కోసం.. విజయ్‌ దేవరకొండ తీరుకు ఫిదా అవుతున్న జనం.
అడ్డంగా దొరికిన హర్ష సాయి.! ఇప్పుడు నీళ్లు నమిలి ఏం లాభం.?
అడ్డంగా దొరికిన హర్ష సాయి.! ఇప్పుడు నీళ్లు నమిలి ఏం లాభం.?
7 నిమిషాల క్యారెక్టర్‌కు.. ఏకంగా అన్ని కోట్ల రెమ్యునరేషనా.?
7 నిమిషాల క్యారెక్టర్‌కు.. ఏకంగా అన్ని కోట్ల రెమ్యునరేషనా.?
రెబల్ స్టార్ దెబ్బకు బేజారవుతున్న బాలీవుడ్ స్టార్స్..
రెబల్ స్టార్ దెబ్బకు బేజారవుతున్న బాలీవుడ్ స్టార్స్..
కల్కి సినిమాకు బన్నీ సూపర్ రివ్యూ.! అదిరిపోయిన విజువల్ వండర్..
కల్కి సినిమాకు బన్నీ సూపర్ రివ్యూ.! అదిరిపోయిన విజువల్ వండర్..
ఓ వైపు పెళ్లి సందడి.. మరోవైపు ఆసుపత్రి పాలైన తండ్రి.!
ఓ వైపు పెళ్లి సందడి.. మరోవైపు ఆసుపత్రి పాలైన తండ్రి.!
రూ.555 కోట్లు కొల్లగొట్టిన కల్కి | రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు
రూ.555 కోట్లు కొల్లగొట్టిన కల్కి | రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు
సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..
సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..
అదిరిన అనంత్ అంబానీ పెళ్లి ప‌త్రిక.. కనీవినీ ఎరుగని విధంగా
అదిరిన అనంత్ అంబానీ పెళ్లి ప‌త్రిక.. కనీవినీ ఎరుగని విధంగా
క్యాసినోలో రూ. 33 కోట్ల జాక్‌పాట్ !! పట్టరాని సంతోషంలో గుండెపోటు
క్యాసినోలో రూ. 33 కోట్ల జాక్‌పాట్ !! పట్టరాని సంతోషంలో గుండెపోటు