AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుమ్మురేపిన అందాల దెయ్యం.. మసూద బ్యూటీ మాములుగా లేదుగా..

మసూద.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా.. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ప్రేక్షకులు కూడా హారర్ మూవీస్ చూడటానికి ఎక్కువుగా ఆసక్తి చూపిస్తుంటారు. 

Rajeev Rayala
|

Updated on: Dec 05, 2025 | 10:14 PM

Share

1 / 5
ఇప్పటికే చాలా రకాల హారర్ సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే మసూద సినిమా కూడా.. ఈ సినిమాకు సాయి కారం దర్శకత్వం వహించాడు. ఈ హార్రర్ సినిమాలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించారు.

2 / 5
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే సినిమాలో ప్రతి సీన్ వణికిస్తోంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాలో దెయ్యంగా నటించిన హీరోయిన్ ముఖాన్ని మాత్రం చూపించకుండా కవర్ చేశారు. కేవలం బుర్ఖాలో మాత్రమే దెయ్యం కనిపిస్తుంటుంది. అయితే ఈ సినిమాలో నటించిన దెయ్యం ఎవరు అని చాలా మంది గూగుల్ లో గాలించారు.

3 / 5
సినిమాలో ఒక చోట, మసూద క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఫోటోని ఒక సీన్ లో చూపిస్తారు. అయితే ఆ దెయ్యంగా నటించిన హీరోయిన్ ఎవరో కాదు.. ఆమె చాలా అందమైన హీరోయిన్. ఆమె అందం చూస్తే కుర్రకారు ఫిదా అవుతారు. ఆమె ఎవరో కాదు.. ఆమె పేరు అఖిలా రామ్. ఈ ముద్దుగుమ్మ కొన్ని సినిమాల్లో నటించింది. కాగా ఈ చిన్నది పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. లిఫ్ట్ 8055 అనే సినిమాలోనూ నటించింది.

4 / 5
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి ఫోటోలు చూసి నెటిజన్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందమైన అమ్మాయిని బుర్ఖా వేసి కవర్ చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!