గూగుల్ 2025లో అత్యధికంగా శోధించిన అంశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఐపీఎల్ అగ్రస్థానంలో నిలవగా, గూగుల్ జెమిని, ఏషియా కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తదితర అంశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటితో పాటు క్రీడలు, టెక్నాలజీ, సంస్కృతికి సంబంధించిన అనేక విషయాలు ట్రెండింగ్లో ఉన్నట్లు టీవీ9 నివేదించింది.