AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli, WC 2023: కింగ్ కోహ్లీకి ఇదే చివరి ప్రపంచకప్..? ప్రచారాలపై స్పందించిన యూనివర్సల్ బాస్ ఏమన్నాడంటే..?

World Cup 2023, Virat Kohli: దాదాపు 12 ఏళ్ల తర్వాత క్రికెట్ కార్నివల్ భారత గడ్డపై జరగబోతుంది. అంతకముందు 2011 వరల్డ్‌కప్ భారత్ సహా శ్రీలంక, బంగ్లాదేశ్‌ సంయుక్త వేదికగా జరగ్గా.. ఈ సారి 2023 ప్రపంచకప్ పూర్తిగా భారత్‌లోనే జరగబోతోంది. ఇది భారత్‌లో జరుగుతున్న రెండో ప్రపంచకప్ కాగా..

Virat Kohli, WC 2023: కింగ్ కోహ్లీకి ఇదే చివరి ప్రపంచకప్..? ప్రచారాలపై స్పందించిన యూనివర్సల్ బాస్ ఏమన్నాడంటే..?
Virat Kohli, World Cup 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 01, 2023 | 12:10 PM

World Cup 2023, Virat Kohli: దాదాపు 12 ఏళ్ల తర్వాత క్రికెట్ కార్నివల్ భారత గడ్డపై జరగబోతుంది. అంతకముందు 2011 వరల్డ్‌కప్ భారత్ సహా శ్రీలంక, బంగ్లాదేశ్‌ సంయుక్త వేదికగా జరగ్గా.. ఈ సారి 2023 ప్రపంచకప్ పూర్తిగా భారత్‌లోనే జరగబోతోంది. ఇది భారత్‌లో జరుగుతున్న రెండో ప్రపంచకప్ కాగా, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి నాల్గో టోర్నీ. 2011, 2015, 2019 వరల్డ్ కప్‌లో ఆడిన విరాట్‌కి ఇప్పుడు జరగబోయే 2023 ప్రపంచ కప్ చివరి మెగా టోర్నీ అన్న ప్రచారం జరుగుతోంది. అయితే కోహ్లీపై జరుగుతున్న ప్రచారాలపై అతని చిరకాల మిత్రుడు, మాజీ టీమ్‌మేట్(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) అయిన క్రిస్ గేల్ స్పందించాడు. కోహ్లీ కెరీర్ గురించి యూనివర్సల్ బాస్ ఏమన్నాడంటే..

‘విరాట్ కోహ్లీకి ఇదే చివరి ప్రపంచ కప్ అని నేను అనుకోను, అతను మరో వరల్డ్‌కప్‌ టోర్నీ ఆడగలడు. అందుకు కావాల్సిన సత్తా అతనిలో ఉంది. స్వదేశంలో ఆడుతున్న టీమిండియా నా ఫేవరేట్. టోర్నీ కోసం వారు ఎంపియ చేయబోయే జట్టును చూడాలని ఎదురుచూస్తున్నా’ అని గేల్ అన్నాడు.

ఇవి కూడా చదవండి

కాగా, భారత్ వేదికగా జరగబోయే ఈ 2023 వన్డే ప్రపంచకప్.. అక్టోబర్ 5నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్, మెగా ఫైనల్‌కి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. ఇక ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌,  న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. ఇక టీమిండియా విషయానికి వస్తే అక్టోబర్ 8న తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో బరిలోకి దిగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Video: రింకూపై కుల్దీప్ షడన్ ఎటాక్.. కట్‌చేస్తే..
Video: రింకూపై కుల్దీప్ షడన్ ఎటాక్.. కట్‌చేస్తే..
ఆ హీరోయిన్ చేయాల్సిన సినిమాతో హిట్టుకొట్టిన తమన్నా..
ఆ హీరోయిన్ చేయాల్సిన సినిమాతో హిట్టుకొట్టిన తమన్నా..
అనాథ పిల్లల కోసం ఈ బిగ్ బాస్ బ్యూటీ ఏం చేసిందో తెలుసా? వీడియో
అనాథ పిల్లల కోసం ఈ బిగ్ బాస్ బ్యూటీ ఏం చేసిందో తెలుసా? వీడియో
ఇక పిడుగులను దారి మళ్లించవచ్చు.. శాస్త్రవేత్తల గొప్ప ప్రయోగం
ఇక పిడుగులను దారి మళ్లించవచ్చు.. శాస్త్రవేత్తల గొప్ప ప్రయోగం
ఓటీటీలోకి వచ్చేసిన ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
వేసవిలో మామిడి పండు తింటున్నారా.? అనారోగ్యం ఆమడ దూరం..
వేసవిలో మామిడి పండు తింటున్నారా.? అనారోగ్యం ఆమడ దూరం..
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని సంతాపం...మృతుల‌ కుటుంబాలకు పరిహారం
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని సంతాపం...మృతుల‌ కుటుంబాలకు పరిహారం
అమ్మో ఎంత పెద్ద గుమ్మడి.. కానీ తినటానికి పనికి రాదు
అమ్మో ఎంత పెద్ద గుమ్మడి.. కానీ తినటానికి పనికి రాదు
షుగర్ ఉన్నవారికి ఈ రొట్టెలు చాలా మంచివి.. రోజూ తినొచ్చు
షుగర్ ఉన్నవారికి ఈ రొట్టెలు చాలా మంచివి.. రోజూ తినొచ్చు
విజయనగరం గ్రామ దేవత.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడిమాంబ చరిత్ర..
విజయనగరం గ్రామ దేవత.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడిమాంబ చరిత్ర..