మంచి నిద్ర కోసం 10-3-2-1 ఫార్ములా ఉంది. నిద్రకు 10 గంటల ముందు టీ, కాఫీలు, 3 గంటల ముందు డిన్నర్, 2 గంటల ముందు నీళ్లు తాగడం ఆపాలి. 1 గంట ముందు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ముఖ్యంగా ఫోన్లను దూరం పెట్టడం వల్ల బ్లూ లైట్ ప్రభావం తగ్గి, హాయిగా నిద్రపడుతుంది.