చిలగడదుంప పోషకాలతో నిండిన ఒక దుంప. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది, మెదడు పనితీరును పెంచుతుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా షుగర్ పేషెంట్లు దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.