Mixed Vegetable Pakora: మిక్డ్స్ వెజిటేబుల్ పకోడీ.. తిన్నారంటే మళ్లీ ఇలానే చేస్తారు..

పకోడీలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. కొంత మందికి పకోడీ ఫేవరేట్ స్నాక్. అలాగే ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు సులువుగా చేసే వాటిల్లో ఈ పకోడీ కూడా ఒకటి. పకోడీలను చాలా రకాలుగా చేసుకోవచ్చు. అయితే ఎక్కువగా ఉల్లి పకోడీ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. రుచిగా కూడా ఉంటుంది. అలాగే వంకాయ బజ్జీ.. టమాటా బజ్జీ.. వంటివి చేస్తూ ఉంటారు. కానీ కూరగాయలన్నీ కలిపి కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. మీకు నచ్చిన కూరగాయలు..

Mixed Vegetable Pakora: మిక్డ్స్ వెజిటేబుల్ పకోడీ.. తిన్నారంటే మళ్లీ ఇలానే చేస్తారు..
Mixed Vegetable Pakora
Follow us

| Edited By: Basha Shek

Updated on: Sep 15, 2024 | 6:27 AM

పకోడీలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. కొంత మందికి పకోడీ ఫేవరేట్ స్నాక్. అలాగే ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు సులువుగా చేసే వాటిల్లో ఈ పకోడీ కూడా ఒకటి. పకోడీలను చాలా రకాలుగా చేసుకోవచ్చు. అయితే ఎక్కువగా ఉల్లి పకోడీ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. రుచిగా కూడా ఉంటుంది. అలాగే వంకాయ బజ్జీ.. టమాటా బజ్జీ.. వంటివి చేస్తూ ఉంటారు. కానీ కూరగాయలన్నీ కలిపి కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. మీకు నచ్చిన కూరగాయలు వేసుకుని చేయవచ్చు. చాలా ఫాస్ట్‌గా అవుతుంది. మరి ఇంకెందుకు లేట్.. ఈ మిక్డ్స్ వెజిటేబుల్ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మిక్డ్స్ వెజిటేబుల్ పకోడీకి కావాల్సిన పదార్థాలు:

శనగ పిండి, పసుపు, ఇంగువ, వాము, కారం, ఉప్పు, మీకు నచ్చిన కూరగాయలు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, సన్నని పచ్చి మిర్చి.

ఇవి కూడా చదవండి

మిక్డ్స్ వెజిటేబుల్ పకోడీ తయారీ విధానం:

ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. కట్ చేసిన కూరగాయలు అన్నీ వేయాలి. ఆ తర్వాత శనగ పిండి, పసుపు, ఇంగువ, వాము, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, సన్నని పచ్చి మిర్చి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలపాలి. పకోడీలకు కావాల్సిన విధంగా పిండి ఉండాలి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే పకోడీలను వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఓ టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. టిష్యూ పేపర్ మీద వేసుకోవడం వల్ల ఎక్కువగా ఉన్న నూనె పీల్చేసుకుంటుంది. అంతే ఎంతో రుచిగా ఉండే మిక్డ్స్ వెజిటేబుల్ పకోడీలు సిద్ధం. వీటిని ఏదైనా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

మిక్డ్స్ వెజిటేబుల్ పకోడీ.. తిన్నారంటే మళ్లీ ఇలానే చేస్తారు..
మిక్డ్స్ వెజిటేబుల్ పకోడీ.. తిన్నారంటే మళ్లీ ఇలానే చేస్తారు..
Weekly Horoscope: ఆ రాశి వారి పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి..
Weekly Horoscope: ఆ రాశి వారి పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి..
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!