Lifestyle: కీళ్ల నొప్పులకు చెక్‌ పెట్టాలంటే.. ఈ మూడు పండ్లను కచ్చితంగా తీసుకోండి

ప్రస్తుతం కీళ్లనొప్పులు సర్వసాధారణంగా మారిపోయి. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రం కనిపించే కీళ్ల నొప్పుల సమస్య ప్రస్తుతం తక్కువ వయసులో ఉన్న వారిని సైతం వేధిస్తున్నాయి. దీంతో నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. అర్థరైటిస్‌ సమస్య ఎక్కువవుతోంది. అయితే తీసుకునే ఆహారం ద్వారా కీళ్ల నొప్పులకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు..

Lifestyle: కీళ్ల నొప్పులకు చెక్‌ పెట్టాలంటే.. ఈ మూడు పండ్లను కచ్చితంగా తీసుకోండి
Joint Pain
Follow us

|

Updated on: Sep 14, 2024 | 8:44 PM

ప్రస్తుతం కీళ్లనొప్పులు సర్వసాధారణంగా మారిపోయి. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రం కనిపించే కీళ్ల నొప్పుల సమస్య ప్రస్తుతం తక్కువ వయసులో ఉన్న వారిని సైతం వేధిస్తున్నాయి. దీంతో నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. అర్థరైటిస్‌ సమస్య ఎక్కువవుతోంది. అయితే తీసుకునే ఆహారం ద్వారా కీళ్ల నొప్పులకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. మూడు రకాల పండ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు సమస్య దరిచేరకుండా ఉంటుందని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ మూడు పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ద్రాక్షలో పాలీఫెనాల్స్ అనే ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా గుండెకు మేలు చేస్తుంది. కాబట్టి ద్రాక్షను రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

* అవకాడో కూడా అర్థరైటిస్‌ సమస్యతో బాధపడుతున్న వారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీని వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్లనొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చు.

* స్ట్రాబెర్రీలలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇందులోని విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. స్ట్రాబెర్రీలను తినడం వల్ల అధిక రక్తపోటు, షుగర్ అలాగే కీళ్ల నొప్పులను నియంత్రించవచ్చు. రోజుకు 2 స్ట్రాబెర్రీలను తినే వారి శరీరంలో సి-రియాక్టివ్ ప్రోటీన్ తక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. ఫలితంగా కీళ్లనొప్పులు అదుపులోకి వస్తాయి.

* వీటితో పాటు ఆర్థరైటిస్ నొప్పుల నుంచి బయటపడాలంటే వ్యాయామాలు అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే హెవీ వ్యాయామాలు చేయడం వల్ల కీళ్ల నొప్పు సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక కీళ్ల నొప్పులు తగ్గాలంటే ధూమపానం అలవాటును పూర్తిగా మానేయాలి. మద్యపానం కూడా కీళ్ల నొప్పులకు దారి తీస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

కీళ్ల నొప్పులకు చెక్‌ పెట్టాలంటే.. ఈ మూడు పండ్లు కచ్చితంగా
కీళ్ల నొప్పులకు చెక్‌ పెట్టాలంటే.. ఈ మూడు పండ్లు కచ్చితంగా
తండ్రైన శేఖర్ బాషా.. భార్య, కొడుకును చూసేందుకు సంచలన నిర్ణయం!
తండ్రైన శేఖర్ బాషా.. భార్య, కొడుకును చూసేందుకు సంచలన నిర్ణయం!
దులీప్ ట్రోఫీలో సెంచరీ.. కట్‌చేస్తే.. టీమిండియాలోకి రీఎంట్రీ?
దులీప్ ట్రోఫీలో సెంచరీ.. కట్‌చేస్తే.. టీమిండియాలోకి రీఎంట్రీ?
త్రికరణశుద్దిగా ఆలయానికి రావాలట.. లేదంటే..!
త్రికరణశుద్దిగా ఆలయానికి రావాలట.. లేదంటే..!
అయ్యో భగవంతుడా..! యువతి రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన మృత్యువు..
అయ్యో భగవంతుడా..! యువతి రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన మృత్యువు..
పగలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. రాత్రి మరో డ్యూటీ. గుట్టు రట్టు చేసిన
పగలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. రాత్రి మరో డ్యూటీ. గుట్టు రట్టు చేసిన
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
సుస్వాగతం హీరోయిన్ దేవయాని కూతుళ్లను చూశారా?అమ్మ అందమే పిల్లలకూ..
సుస్వాగతం హీరోయిన్ దేవయాని కూతుళ్లను చూశారా?అమ్మ అందమే పిల్లలకూ..
ప్రూట్ జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయం..!
ప్రూట్ జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయం..!
విజయ్‌ చివరి సినిమాపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..!
విజయ్‌ చివరి సినిమాపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..!
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!