Hiccups Problem: ఎక్కిళ్లు మిమ్మల్ని నిరంతరం ఇబ్బంది పెడుతున్నాయా.. ఈ వంటింటి చిట్కాలు బెస్ట్ రెమిడీస్..

ఎక్కువ సేపు ఎక్కిళ్లు రావడంతో తరచూ ఇబ్బంది పడుతున్నారా? చక్కటి పరిష్కారం ఆయుర్వేదంలో చెప్పబడిందని మీకు తెలుసా.! ఈరోజు ఎక్కిళ్ల నుంచి ఉపశమనం ఇచ్చే ఆయుర్వేద చిట్కాల గురించి ఈరోజు తెలుసుకుందాం.. 

Hiccups Problem: ఎక్కిళ్లు మిమ్మల్ని నిరంతరం ఇబ్బంది పెడుతున్నాయా.. ఈ వంటింటి చిట్కాలు బెస్ట్ రెమిడీస్..
Hiccups Problem
Follow us
Surya Kala

|

Updated on: Sep 22, 2022 | 9:01 PM

Hiccups Problem: ఎక్కిళ్ళు అనేది ఒక సాధారణ సమస్య. సమస్యను మీరు కోరుకున్నప్పటికీ విస్మరించలేరు. తరచుగా ఎక్కిళ్లు కొన్ని నిమిషాల పాటు వస్తూనే ఉంటాయి. ఒకొక్కసారి నీరు త్రాగటం వలన సమస్య పోతుంది. అయితే కొన్నిసార్లు ఎక్కువ సేపు ఇబ్బంది పెట్టవచ్చు. మన శరీరంలో ఉండే పక్కటెముకలు, డయాఫ్రాగమ్‌ల మధ్య ఎక్కిళ్లు సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు . వీటిలో ఉండే ఇంటర్‌కాస్టల్ కండరాలు అకస్మాత్తుగా సంకోచించం స్పామ్ రూపంలో ఉంటుంది. ఈ దుస్సంకోచం అకస్మాత్తుగా గొంతును తాకుతుంది అప్పుడు ఎక్కిళ్ళు మొదలవుతాయి. అయితే ఎక్కువ సేపు ఎక్కిళ్లు రావడంతో తరచూ ఇబ్బంది పడుతున్నారా? చక్కటి పరిష్కారం ఆయుర్వేదంలో చెప్పబడిందని మీకు తెలుసా.! ఈరోజు ఎక్కిళ్ల నుంచి ఉపశమనం ఇచ్చే ఆయుర్వేద చిట్కాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

యాలకుల పొడి ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఎక్కువ మంది నిమ్మరసం, లేదా నీరు త్రాగడం వంటి చిట్కాలను అనుసరిస్తారు. కొన్ని సార్లు అవి పని చేయవు. అప్పుడు యాలకుల పొడితో ఉపశమనం పొందవచ్చు. దీని కోసం నీటిని మరిగించి.. దానిలో కొద్దిగా యాలకుల పొడి వేయండి. ఆ నీటిని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు సిప్-సిప్ తాగండి.

చక్కెర వంటకం ఎక్కిళ్ళు వదిలించుకోవటంలో చక్కెర కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ రెసిపీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఒకటి లేదా అర టీస్పూన్ పంచదార తీసుకుని నోటిలో వేసుకుని నమలాలి. చక్కెర రసం చిటికెలో ఎక్కిళ్లను తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

నల్ల మిరియాలు: మీరు ఆయుర్వేద పద్ధతిలో ఎక్కిళ్ళ నుండి ఉపశమనం పొందాలనుకుంటే, దీని కోసం మీరు నల్ల మిరియాలు మంచి రెమిడీ. నల్ల మిరియాలను  తినవలసిన అవసరం లేదు.. వాసన చూడండి. దీని కోసం కాటన్ క్లాత్ తీసుకుని దానిలో నల్ల మిరియాల పొడి వేసి.. గుడ్డను టై చేసి.. అప్పుడు వాసన చూడండి. ఈ పధ్ధతి మీకు నిమిషాల్లో ఎక్కిళ్ళనుంచి ఉపశమనం  ఇస్తుంది.

(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ పాఠకుల అంచనాల ఆధారంగా ఇవ్వబడింది. TV9 తెలుగు ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని ధృవీకరించలేదు. నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)

తాజా హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే