High Blood Pressure Diet: అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి..

High Blood Pressure Diet: ఆహారం మార్చుకోవడం ద్వారా అధిక రక్తపోటును చాలా వరకు తగ్గించుకోవచ్చు. హై బీపీని నియంత్రించే అటువంటి ఆహారాల గురించి ఈరోజు మేము మీకు చెబుతున్నాము.

|

Updated on: Sep 22, 2022 | 7:25 PM

ఈ రోజుల్లో అధిక రక్తపోటు సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. ప్రస్తుత రోజుల్లో చాలా మంది అధిక రక్తపోటు వ్యాధితో బాధపడుతున్నారు. బీపీ ఎక్కువగా ఉన్నవారు ఆహారంలో కొన్ని రకాల ఆహారాన్ని చేర్చుకోవాలి.

1 / 5
బ్రోకలీ: బ్రోకలీలో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో రక్తనాళాల పనితీరు, నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచుతాయి. తద్వారా బ్రోకలీ రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.

2 / 5
సిట్రస్ పండ్లు: అధిక బిపి ఫిర్యాదులు ఉన్నవారు సిట్రస్ పండ్లను తినాలి. ద్రాక్ష, నారింజ, నిమ్మకాయలతో సహా సిట్రస్ పండ్లు రక్తపోటును తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ పండ్లన్నింటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

3 / 5
చియా విత్తనాలు: అధిక బీపీని నియంత్రించడంలో చియా విత్తనాలు కూడా మేలు చేస్తాయి. ఆరోగ్యకరమైన రక్తపోటును నియంత్రించడానికి అవసరమైన పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ను కలిగి ఉంటాయి.

4 / 5
సెలెరీ : సెలెరీ అంటే ఇది ఒకరమైన తోటకూర. ఈ ఆకుకూర అధిక రక్తపోటును నియంత్రించడంలో మంచి ప్రయోజనకారి. ఇది జీర్ణక్రియతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.

5 / 5
Follow us
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!

బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..

గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌

పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..

జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?

రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..

ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?

ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!

పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే