క్రికెట్ అభిమానులు ఈ న్యూస్ మీ కోసమే.. ఈ రుచికరమైన పుడ్ తింటూ ఐపీఎల్ మ్యాచ్‌ను ఎంజాయ్‌గా చూసెయ్యండి..
IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)2021 ప్రారంభమైంది. దీంతో క్రికెట్ ప్రేమికులు టీవీలకు అతుక్కుపోతున్నారు.
IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)2021 ప్రారంభమైంది. దీంతో క్రికెట్ ప్రేమికులు టీవీలకు అతుక్కుపోతున్నారు. మరీ మ్యాచ్ చూస్తూ.. మంచ్ చేయడానికి రుచికరమైన ఆరోగ్యమైన ఫుడ్ కూడా ఉండాల్సిందే. కేవలం పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ వంటివి కాకుండా.. మన ఇంట్లోనే సులభంగా తయారయ్యే కొన్ని స్నాక్స్ గురించి తెలుసా. మీ కోసం కొన్ని పోషకాహార పదార్థలను మీకు పరిచయం చేస్తున్నాం. వీటిని తింటూ మీ ఐపీఎల్ మ్యాచ్ ఎంజయ్ గా చూసెయ్యండి.
ఓట్స్ ఇడ్లీ..
ఈ వంటకాన్ని ఎక్కువగా సౌత్ ఇండియాలో చేసుకుంటారు. రెగ్యూలర్‌గా కాకుండా.. కాస్తా కొత్తగా ఓట్స్ పిండిని కలపండి. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
అరటి సమోసా..
టీవీ చూస్తూ.. ఎక్కువగా సమోసాలు తినడాటానికి ఇష్టపడుతుంటారు. మరీ ఈసారి కాస్త వెరైటీగా బంగాళదుంపలకు బదులుగా అరటి పండ్లతో సమోసాలను తయారు చేసుకొని చూడండి.
చనదళ్ ధోక్లా..
మెత్తటి ధోక్లా ఆకలిని తగ్గిస్తుంది. మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తూ… తినడానికి ఇది సరైన వంటకం.
కాల్చిన నమక్ పారా ..
కాల్చిన నమక్ పారా.. ఇది సాయంత్రం వేళ చాలా చక్కటి స్కాక్స్. దీనిని గోధుమ పిండితో తయారు చేస్తారు. కాకపోతే.. దీనిని డీప్ ఫ్రై చేయడానికి బదులుగా కాల్చాలి.
Also Read: EPF: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్… పీఎఫ్ డబ్బును పెంచుకోవడానికి అందుబాటులోకి మరిన్ని అవకాశాలు..
Viral: వీధుల్లో ప్రవహించిన ‘పాల నది’.. ఆశ్చర్యపోయిన జనం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
Vijay Antony: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ‘విజయ రాఘవన్’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..
ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్… ఎమోషనల్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ.. లైవ్‍లోనే కన్నీళ్లు పెట్టుకున్న అషూరెడ్డి…\
Actor Vivek: కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్… ఆశయాన్ని తీరుస్తామంటున్న అభిమానులు..