చీమలు పెట్టిన పుట్టలో పాములు ఎక్కువగా ఎందుకు ఉంటాయి?
samatha
31 october 2026
Pic credit - Pinterest
పాముల గురించి తెలియని వారు ఎవరుంటారు. బయట చూడటానికి భయపడినా పాములకు సంబంధిచిన సినిమాలు ఎక్కువగా చూస్తుంటారు.
పాములు
అయితే పాములు ఎక్కువగా పుట్టల్లో నుంచి రావడం చూస్తుంటాం. ముఖ్యంగా సినిమాల్లో అయితే ఎక్కువగా పాములు పుట్ట గురి
ంచి చూపిస్తుంటారు.
పాము పుట్టలు
ఇక పుట్టను చీమలు అందంగా కోటలా తయారు చేసుకుంటాయి. కానీ అలాంటి పుట్టల్లో పాములే ఎక్కువగా ఉంటాయి? మరి ఇలా ఎందుకు ఉంటాయో ఆలోచించార
ా?
చీమలు తయారు చేయడం
అయితే చీమలు, చెద పురుగులు కష్టపడి కట్టిన కోట లాంటి పాముల పుట్టల్లో చీమలు మాత్రమే ఎందుకు ఎక్కువగా ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం.
పాములు ఎందుకు ఉంటాయి
పాము శీతల రక్తం కలిగి ఉంటుంది. వీటికి ఉష్ణో గ్రత చాలా అవసరం. ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉంటే తట్టుకోలేదు, చల్లటి ప్రాంతంలో ఉండటానికి ఇష్టపడుతుంది.
శీతల రక్తం
అయితే చీమలు కట్టిన పుట్ట పాములకు అన్ని కాలాల్లో అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా అందులో వాటికి చెద పురుగులు ఆహారంగా లభిస్తాయి.
అన్ని కాలాల్లో అనుకూలం
అందుకే పాములు ఎక్కువగా చీమలు పెట్టిన పుట్టల్లోనే నివసించడానికి ఆసక్తి చూపుతాయి. అక్కడే ఎక్కువగా నివాసం ఉంటాయంట.
చీమలు పెట్టిన పుట్టల్లో ఉంటాయి
ఇదే కాకుండా సంతానం కలగడానికి కూడా పాములకు పుట్టలు అనుగుణంగా ఉంటాయి. అందుకే పాములు పుట్టలను ఎంచుకుంటాయి.
సంతానానికి అనుకూలం
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!