పార్టీలకు అదిరిపోయే ఇయర్ రింగ్స్ డిజైన్స్.. ఒక్కసారి పెడితే మీ లుక్కే మారిపోతుంది!
Prasanna Yadla
31 october 2026
Pic credit - Pinterest
పార్టీలకు వెళ్లేటప్పుడు మీడియం సైజు స్టోన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే పార్టీలో మీరు మెరిసిపోవడం ఖాయం
స్టోన్ ఇయర్ రింగ్స్
ఇంకా మీరు వేసుకునే చుడీదార్ డ్రెస్సులకు గోల్డ్ ఇయర్ రింగ్స్ మంచిగా సెట్ అవుతాయి
చుడీదార్ డ్రెస్సులకు
ఇంకా అలాగే ట్రెడిషనల్ చీరలకు కూడా మీరు గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అందం రెట్టింపు
గోల్డ్ ఇయర్ రింగ్స్
అలాగే లాంగ్ ఇయర్ రింగ్స్ పెళ్లిళ్లు, ఫంక్షన్ల సమయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి కాబట్టి అప్పుడు పెట్టుకోండి
ఇయర్ రింగ్స్
కుందన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే పాత రోజులు మళ్ళి గుర్తుకు చేస్తారు అలా రెండూ కలిసివస్తాయి.
పాత రోజులు మళ్ళి
ఇంకా ముత్యాలతో చేసిన ఇయర్ రింగ్స్ ఏ అమ్మాయికైనా మంచిగా క్లాసీగా కనిపిస్తాయి.
క్లాసీగా కనిపిస్తాయి.
నార్మల్ ఇయర్ రింగ్స్ కూడా ఎంతో మంచిగా ఉంటాయి ఇంకా వెస్ట్రన్ డ్రెస్సులకు సెట్
నార్మల్ ఇయర్ రింగ్స్
ఫ్లోరల్ డిజైన్ ఇయర్ రింగ్స్ పండుగలు, ప్రత్యేక పార్టీలకు కూడా ఇవి అందంగా ఉంటాయి.
ఫ్లోరల్ డిజైన్ ఇయర్ రింగ్స్
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..