Masoor Dal: కంది పప్పు ఎక్కువగా తింటున్నారా.. ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే!

కంది పప్పు అంటే చాలా మందికి ఎక్కువగా తింటారు. దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆహారంలో కంది పప్పు కూడా ఒక భాగమే. కందిపప్పులో ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి కంది పప్పు చాలా మంచిది. ప్రతి రోజూ పప్పు తినడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు అందుతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు ఎ, బి, సి...

Masoor Dal: కంది పప్పు ఎక్కువగా తింటున్నారా.. ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే!
Masoor Dal
Follow us
Chinni Enni

| Edited By: TV9 Telugu

Updated on: Mar 01, 2024 | 6:20 PM

కంది పప్పు అంటే చాలా మందికి ఎక్కువగా తింటారు. దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆహారంలో కంది పప్పు కూడా ఒక భాగమే. కందిపప్పులో ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి కంది పప్పు చాలా మంచిది. ప్రతి రోజూ పప్పు తినడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు అందుతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు ఎ, బి, సి వంటి పోషకాలు అందుతాయి. ఇంకా కందిపప్పుతో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

కంది పప్పు వల్ల కలిగే లాభాలు:

1. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. జీర్ణ సమస్యలు, మల బద్ధకం సమస్య రాకుండా ఏర్పడదు. అంతే కాకుండా పొట్ట కూడా ఫ్రీగా ఉంటుంది.

2. కందిపప్పులో ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ప్రోటీన్ లోపంతో ఉండే వారు ఇది తినడం చాలా బెస్ట్.

ఇవి కూడా చదవండి

3. బరువు తగ్గాలి అనుకునేవారు కూడా పప్పు తింటే సులభంగా వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే ఇది తక్కువగా ఉన్న తిన్నా.. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది.

4. డయాబెటీస్ ఉన్నవారు కూడా పప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు కూడా కంది పప్పును హ్యాపీగా తినొచ్చు.

కందిపప్పుతో కలిగే దుష్ఫ్రభావాలు:

1. కందిపప్పుతో లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి. కందిపప్పును ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాలు కూడా ఉండవు. ఎందుకంటే ఇందులో కంది పప్పులో కొన్ని రకాల చక్కెరలు ఉంటాయి.

2. కంది పప్పును ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ వంటి సమస్యలు ఉండేలా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలు కూడా రావచ్చు.

3. కంది పప్పును తినుకోవడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. అలెర్జీ ఉన్నవారు దురద, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

4. అలాగే గుండెల్లో మంట, అసిడిటీ వంటి సమస్యలు కూడా రావచ్చు. ఎక్కువగా తింటే రక్త హీనత సమస్య, ఐరన్ లోపం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!