AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Carrot: ప్రతిరోజు క్యారెట్‌ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..! అస్సలు నమ్మలేరు..

క్యారెట్‌లో ఉండే ల్యూటిన్, జియాంక్సితిన్‌ మొదడుకు మేలు చేస్తాయి. క్యారెట్‌ తింటే అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడుతుంది. క్యారెట్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక సమస్యలను దూరం చేస్తాయి. క్యారెట్‌ తింటే షుగర్‌ కూడా కంట్రోల్ అవుతుంది. క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్‌ టోన్‌ను మెరుగుపరుస్తాయి. క్యారెట్‌ తింటే గ్లో పెరుగుతుంది.

Carrot: ప్రతిరోజు క్యారెట్‌ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..! అస్సలు నమ్మలేరు..
Carrot
Jyothi Gadda
|

Updated on: Dec 29, 2024 | 8:34 PM

Share

క్యారెట్‌లో పోషకాలు అనేకం ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. క్యారెట్‌ తింటే వయస్సు ఆధారిత సమస్యలు రావు. క్యారెట్‌లో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. క్యారెట్‌ తింటే ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది. క్యారెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి.

క్యారెట్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. క్యారెట్‌ తింటే మలబద్దకం, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. క్యారెట్‌ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యారెట్‌ తింటే కొలెస్ట్రాల్ కరుగుతుంది. ధమనులు ఆరోగ్యంగా మారుతాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. క్యారెట్‌లో ఫైబర్‌ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన ఫీల్‌ అందుతుంది. క్యారెట్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. క్యారెట్ తింటే బరువు తగ్గొచ్చు.

క్యారెట్‌లో ఉండే ల్యూటిన్, జియాంక్సితిన్‌ మొదడుకు మేలు చేస్తాయి. క్యారెట్‌ తింటే అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడుతుంది. క్యారెట్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక సమస్యలను దూరం చేస్తాయి. క్యారెట్‌ తింటే షుగర్‌ కూడా కంట్రోల్ అవుతుంది. క్యారెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్‌ టోన్‌ను మెరుగుపరుస్తాయి. క్యారెట్‌ తింటే గ్లో పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు