AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GATE 2026 Result Date & Time: విద్యార్ధులకు బిగ్‌ అలర్ట్‌.. మరో 2 రోజుల్లోనే గేట్ ఫలితాలు విడుదల! రిజల్ట్స్‌ లింక్‌ ఇదే

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌, పీహెచ్‌డీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గేట్ 2026 ఫలితాలు మరో 2 రోజుల్లోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు IIT గువహటి ప్రకటన వెలువరించింది. తాజా ప్రకటన మేరకు..

GATE 2026 Result Date & Time: విద్యార్ధులకు బిగ్‌ అలర్ట్‌.. మరో 2 రోజుల్లోనే గేట్ ఫలితాలు విడుదల! రిజల్ట్స్‌ లింక్‌ ఇదే
GATE 2026 Result Date And Time
Srilakshmi C
|

Updated on: Mar 16, 2026 | 2:53 PM

Share

హైదరాబాద్‌, మార్చి 16: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్‌ ఇంజినీరింగ్ (గేట్‌) 2026 ఫలితాలు మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐఐటీ గువాహటి కీలక ప్రకటన వెలువరించింది. తాజా ప్రకటన మేరకు మార్చి 19న గేట్‌ ఫలితాలను గేట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (GOAPS) అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో విడుదల చేయనుంది. ప్రతిష్టాత్మక గేట్‌ 2026 ఆన్‌లైన్‌ పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 30 పేపర్లకు ఈ పరీక్షలు జరిగాయి. దాదాపు 7 లక్షల మంది అభ్యర్ధులు పరీక్షలు రాశారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు పలితాలు విడుదలైన తర్వాత తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడి, పాస్‌వర్డ్‌ వివరాలతో లాగిన్ అయి గేట్‌ ఫలితాలు, స్కోర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కాగా గేట్ స్కోర్‌కు ఫలితాల ప్రకటన తేదీ నుంచి వరుసగా మూడు సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. కాగా గేట్ జాతీయ స్థాయి పరీక్షను యేటా ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్‌లలో అండర్ గ్రాడ్యుయేట్-స్థాయి సబ్జెక్టులపై దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గేట్‌ ర్యాంకు ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పి్స్తారు. అంతేకాకుండా కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు (PSU) గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగాలు సైతం కల్పిస్తాయి.

NIRF ర్యాంకింగ్‌ ప్రకారం దేశంలోని టాప్ 10 ఐఐటీలు ఇవే..

  • ఐఐటీ మద్రాస్
  • ఐఐటీ ఢిల్లీ
  • ఐఐటీ బాంబే
  • ఐఐటీ కాన్పూర్
  • ఐఐటీ ఖరగ్‌పుర్
  • ఐఐటీ రూర్కీ
  • ఐఐటీ గువాహటి
  • ఐఐటీ హైదరాబాద్
  • ఐఐటీ ఇండోర్
  • ఐఐటీ వారణాసి

గేట్‌ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఈ వారంలో బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? షాకింగ్‌ విషయాలు!
ఈ వారంలో బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? షాకింగ్‌ విషయాలు!
ఆ ముప్పు ముంచుకొచ్చింది.. రాబర్ట్ కియోసాకి సంచలన హెచ్చరిక!
ఆ ముప్పు ముంచుకొచ్చింది.. రాబర్ట్ కియోసాకి సంచలన హెచ్చరిక!
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!