Chicken Cutlet: ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..

ఎప్పుడూ రెస్టారెంట్స్‌‌కి వెళ్లి తినాలంటే కష్టంగా ఉంటుంది. వీటిని మనం ఈజీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ రెస్టారెంట్స్‌లో, కేఫేల్లో తిన్న రుచిగా వస్తాయి. మొదటి సారి చేసినా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ చికెన్ కట్ లెట్స్‌ని మనం ఇంట్లో చేసేద్దాం. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు, ఏదన్నా స్పెషల్ డేస్‌ ఉన్న సమయంలో వీటిని తయారు చేసుకుని తినవచ్చు.

Chicken Cutlet: ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
Chicken Cutlet
Follow us
Chinni Enni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 30, 2024 | 11:03 AM

చికెన్ కట్ లెట్స్‌ ఒక్కసారైనా తినే ఉంటారు. ఎక్కువగా వీటిని స్నాక్స్‌గా తీసుకుంటారు. రెస్టారెంట్స్‌లో వీటిని చేస్తూ ఉంటారు. అస్తమానూ రెస్టారెంట్స్‌‌కి వెళ్లి తినాలంటే కష్టంగా ఉంటుంది. వీటిని మనం ఈజీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ రెస్టారెంట్స్‌లో, కేఫేల్లో తిన్న రుచిగా వస్తాయి. మొదటి సారి చేసినా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ చికెన్ కట్ లెట్స్‌ని మనం ఇంట్లో చేసేద్దాం. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు, ఏదన్నా స్పెషల్ డేస్‌ ఉన్న సమయంలో వీటిని తయారు చేసుకుని తినవచ్చు. మరి ఈ చికెన్ కట్ లెట్స్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చికెన్ కట్‌లెట్‌కి కావాల్సిన పదార్థాలు:

చికెన్ కీమా, ఆలు గడ్డలు, ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కొత్తిమీర, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి, బ్రెడ్ క్రంబ్స్, గుడ్డు, ఆయిల్.

చికెన్ కట్‌లెట్‌ తయారీ విధానం:

చికెన్ కీమా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. దీన్ని ఉడికించి తీసుకోవచ్చు లేదా నేరుగా తీసుకోవచ్చు. ఒక గిన్నెలోకి చికెన్ కీమా తీసుకుని అందులో ఉడికించిన బంగాళ దుంప, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కొత్తిమీర, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి కొద్దిగా అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ ముద్దలా చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా నీరు వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఎగ్ చితక్కొటి వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేడి చేసుకోవాలి. మరో ప్లేట్‌లో బ్రెండ్ క్రంబ్స్ తీసుకోవాలి. ఆ తర్వాత చికెన్ మిశ్రమంతో మీకు నచ్చిన షేపులో కట్ లెట్స్ తయారు చేసుకోవాలి. ఈ కట్ లెట్స్‌ని ముందు ఎగ్ మిశ్రమంలో ముంచి ఆ తర్వాత బ్రెండ్ క్రంబ్స్‌లో దొర్లించాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాక ఆయిల్‌లో వేసి రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ కట్ లెట్స్ సిద్ధం.

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!
బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..